Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ముంబైలో రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా.. బారికేడ్లు బద్దలుకొట్టిన అభిమానులు..

ముంబైలో రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా.. బారికేడ్లు బద్దలుకొట్టిన అభిమానులు..

  • December 20, 2021 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముంబైలో రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా.. బారికేడ్లు బద్దలుకొట్టిన అభిమానులు..

రామ్ చరణ్‌కు కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హిందీలో అయితే మెగా వారసుడికి ఉన్న ఫాలోయింగ్ చూసి అంతా షాక్ అయిపోయారు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ఈవెంట్ కోసం ముంబై వెళ్లిన రామ్ చరణ్‌కు అక్కడ అబిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆయన్ని చూడ్డానికి అభిమానులు వీరంగం సృష్టించారు. గేట్లు బద్దలుకొట్టి మరీ లోపలికి రావడానికి ప్రయత్నించారు. వాళ్లను అదుపు చేయడానికి అక్కడున్న సెక్యూరిటీ వల్ల కూడా కాలేదు. రామ్ చరణ్‌ను చూడాలనే ఎగ్జైట్‌మెంట్‌లో అక్కడున్న బారికేడ్స్ కూడా తెంచేసుకుని లోపలికి వచ్చారు అభిమానులు.

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సౌత్ ఇండియన్ హీరోకు ముంబైలో కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందా అంటూ అక్కడున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్‌కు ముందు నుంచి కూడా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు ఉంది. అతడు నటించిన మగధీర సినిమాతో అన్ని భాషల్లోనూ ఫేమస్ అయ్యాడు. మరోవైపు జంజీర్ సినిమాతో 8 ఏళ్ల కిందే బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించాడు రామ్ చరణ్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా హిందీలో చరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

దాంతో పాటు చరణ్ నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి విడుదల అవుతుంటాయి. యూ ట్యూబ్‌లోనూ మెగా పవర్ స్టార్ సినిమాలకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వందల మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి. పాన్ ఇండియన్ స్టేటస్ అందుకున్న రామ్ చరణ్.. తన కొత్త సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అభిమానులు ట్రిపుల్ ఆర్ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్ర బడ్జెట్ అక్షరాలా 350 కోట్లకు పైగానే ఉంది. రామ్ చరణ్ తర్వాత సినిమా ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు. అలాగే శంకర్, గౌతమ్ తినన్నూరి దర్శకత్వంలో వరస సినిమాలకు కమిటయ్యాడు రామ్ చరణ్. శంకర్ సినిమాను దిల్ రాజు.. గౌతమ్ తిన్ననూరి సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

36 mins ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

52 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

6 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

7 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

45 mins ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

56 mins ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

1 hour ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

2 hours ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version