Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pushpa2: ఫ్యాన్స్ కోసమైనా అప్డేట్ ఇస్తారా..?

Pushpa2: ఫ్యాన్స్ కోసమైనా అప్డేట్ ఇస్తారా..?

  • January 12, 2023 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: ఫ్యాన్స్ కోసమైనా అప్డేట్ ఇస్తారా..?

సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద బాలయ్య సినిమా రిలీజై సందడి చేస్తోంది. రేపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా రిలీజ్ కానుంది. అయితే బన్నీ ఫ్యాన్స్ కి మాత్రం సంతోషం లేదు. ‘పుష్ప2’ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రం ఎలాంటి న్యూస్ అందడం లేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. అప్డేట్ ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

అయినప్పటికీ ‘పుష్ప2’ మేకర్స్ వారిని పట్టించుకోవడం లేదు. ‘పుష్ప2’ షూటింగ్ జరుగుతుందో లేదో కూడా ఫ్యాన్స్ కి తెలియని పరిస్థితి. గతేడాది విడుదలైన ‘అవతార్2’ సినిమాతో పాటు ‘పుష్ప2’ టీజర్ వస్తుందని ఆశించిన బన్నీ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. ఆఖరి నిమిషం వరకు పని పూర్తి కాకపోవడంతో చిత్రబృందం టీజర్ ని విడుదల చేయలేకపోయింది. సంక్రాంతికి ‘పుష్ప2’ టీమ్ నుంచి అప్డేట్ ఉందనే టాక్ వినిపిస్తుండడంతో ఫ్యాన్స్ మళ్లీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి ‘పుష్ప2’ గ్లిమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా..? లేదా..? అనే విషయంలో కూడా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అసలు అప్డేట్ ఉందా..? లేదా..? అనేది చెప్పాలంటూ ట్విట్టర్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మైత్రి సంస్థ చాలా బిజీగా ఉంది. ఈ సంక్రాంతికి రిలీజైన చిరు, బాలయ్య సినిమాలను నిర్మించింది ఇదే సంస్థ.

దీంతో రిలీజ్ లు, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు మైత్రి నిర్మాతలు. కాబట్టి ఈ సమయంలో ‘పుష్ప2’ అప్డేట్ ఇచ్చే అవకాశమైతే లేదు. అలా జరిగితే ఫ్యాన్స్ సీరియస్ అవ్వడం గ్యారెంటీ. మరి టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఇక ‘పుష్ప2’ సినిమా భారీ బడ్జెట్ పెట్టి నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ లో గ్రాఫిక్స్ వర్క్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈసారి ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

related news

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

trending news

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

27 mins ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

59 mins ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

1 hour ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

2 hours ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

3 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

3 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

6 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

6 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version