Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ చిత్రాల్లో మెరిసే స్టార్స్

పవర్ స్టార్ చిత్రాల్లో మెరిసే స్టార్స్

  • September 1, 2016 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ చిత్రాల్లో మెరిసే స్టార్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు, ఫైట్లు, డైలాగులే కాదు.. కొన్ని ప్రాపర్టీలు కూడా గుర్తుండి పోతాయి. వాటికి స్టార్ ఇమేజ్ వస్తుంది. ఎందుకంటే కథలో భాగంగా కొన్ని వస్తువులు కీలకం అవుతాయి. మరికొన్నింటిని పవన్ ఉపయోగించడంతో ఆ క్రేజ్ సంపాదించుకుంటుంది. అందుకే వాటిని చూడగానే ఆ సినిమా వెంటనే మన మదిలో మెదులుతుంది. పవర్ స్టార్ చిత్రాల్లో కీ రోల్ పోషించిన ప్రాపర్టీలపై ఫోకస్..

1. చిచ్చు బుడ్డీ, తాజ్ మహల్తొలి ప్రేమ సినిమాలో హీరో కి హీరోయిన్ చిచ్చు బుడ్డీ వెలుగులో కనిపిస్తుంది. ఆ సన్నివేశాన్ని కరుణా కరణ్ ఎంతో అందంగా చిత్రీకరించారు. అందుకే ఆ సినిమా పేరు చెప్పగానే కీర్తి రెడ్డి ఇంట్రడక్షన్ సీన్ గుర్తుకు వస్తుంది. చిచ్చు బుడ్డీ తో పాటు ఆ సినిమా పాట కోసం వేసిన తాజ్ మహల్ సెట్ ఎప్పటికి మరిచి పోలేరు.

2. 1.5 లక్షల ప్యాంట్Pointగుడుంబా శంకర్ లో డబుల్ ప్యాంట్ తో ఆకట్టుకున్న పవన్, “బాలు ఏబీసీడీఈఎఫ్” చిత్రంలో సరికొత్త ప్యాంట్ తో కనిపించారు. ఇటలీకి వెళ్లి 1.5 లక్షలు వెచ్చించి ఈ ప్యాంట్ ను కొనుగోలు చేశారు. ఇందుకు అయిన ఖర్చుని పవన్ భరించారు. అప్పటికి, ఇప్పటికీ ఇటువంటి డ్రస్ ను ఎవరు వేయలేదు.

3. పంజాPanjaఎక్కువమంది పులి పంజాని వినడమే కానీ చూడలేదు. కానీ పులి పంజా చిహ్నంతో పవన్ పంజా సినిమా టైటిల్ ని రూపొందించారు. అది కూడా బాగా పాపులర్ అయింది. ఈ ముద్రతో అప్పట్లో ఎక్కువగా టీ షర్టులు మార్కెట్లో సందడి చేశాయి.

4. ఆరడుగుల బుల్లెట్Bulletతెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగ రాసిన సినిమా “అత్తారింటికి దారేది”. ఇందులో పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ ని “వీడు ఆరు అడుగుల బుల్లెట్” అని పాటలో వర్ణించడం అతని అభిమానులకు తెగ నచ్చేసింది. ఇంకేముంది ఈ బుల్లెట్ మదిలో ముద్ర పడిపోయింది.

5. కీ చైన్Keychainమోడ్రన్ కృష్ణుడిగా పవన్ నటించిన సినిమా “గోపాల గోపాల”. ఇందులో మానవ రూపంలో ఉన్న మురళి కృష్ణుడు వేలితో చక్రం తిప్పడం బదులు కీ చైన్ తిప్పుతుంటాడు. పవర్ స్టార్ తిప్పే స్టయిల్ కి ఆ కీ చైన్ కూడా అందరికీ అది విష్ణు చక్రం మాదిరిగానే కనిపించింది. దట్ ఈజ్ పవర్ స్టార్.

6. ఎర్ర తువ్వాలుGunకార్మికులు వాడే ఎర్ర తువాలుకు సైతం గిరాకీ తెప్పించడం పవన్ కే సాధ్యమైంది. పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఎక్కువగా ఈ తువ్వాలుతోనే కనిపించారు. దీంతో దీన్ని యువత ఫ్యాషన్ సింబల్ గా తీసుకుంది. ఈ చిత్రంలో అనేక రకాల గన్ లను ఉపయోగించారు, కాబట్టి సర్దార్ గబ్బర్ సింగ్ అంటే గన్ కూడా మన కళ్ల ముందు కనిపిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaradugula Bullet
  • #Keychain
  • #pawan kalyan
  • #pawan kalyan Movies

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

7 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

7 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

9 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

11 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

12 hours ago

latest news

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

2 hours ago
Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

13 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

16 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version