Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

  • March 3, 2026 / 12:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా 4,5 వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. సినిమా బాగుంటే థియేటర్లో చూస్తున్నారు ప్రేక్షకులు. బాగోలేదు అనే టాక్ వస్తే ఓటీటీలో చూద్దామని డిసైడ్ అయిపోయి ధియేటర్ కి రావడం లేదు.

Bhartha Mahasayulaku Wignyapthi

ఒకవేళ ఓటీటీకి కూడా సినిమా త్వరగా రాకపోతే.. ఆడియన్స్ ఆ సినిమాని మర్చిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అసలు విషయానికి వెళితే.. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review And Rating

అవే ‘ది రాజాసాబ్’ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) ‘అనగనగా ఒక రాజు’ ‘నారీ నారీ నడుమ మురారి’..! వీటిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు 5 వారాల్లో ఓటీటీకి వచ్చేశాయి. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సైతం 5 వారాల్లో ఓటీటీకి వచ్చేసింది.

మరి రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎందుకు ఇంకా ఓటీటీకి రాలేదు? అనే మీమాంసలో రవితేజ అభిమానులు ఉన్నారు. వాళ్ళు తప్ప ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎక్కువమంది వెయిట్ చేయడం లేదు. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా ఒకటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎందుకు ఈ సినిమా ఓటీటీకి ఇంకా రాలేదు? అంటే… నిజానికి ఫిబ్రవరిలోనే ఈ సినిమా ఓటీటీకి రావాల్సి ఉంది.

కానీ కొన్ని సాంకేతిక కారణాలు మరియు డబ్బింగ్ పనుల వల్ల వాయిదా పడినట్టు ఇన్సైడ్ టాక్.ధియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు.మిక్స్డ్ టాక్ రావడంతో.. మిగిలిన సంక్రాంతి సినిమాల వల్ల ధియేటర్లు ఎక్కువ మిగల్లేడదు. కానీ రవితేజ, సునీల్, వెన్నెల కిషోర్..ల కామెడీ, ఆషిక రంగనాథ్ గ్లామర్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. చూద్దాం.. ఓటీటీలో అయినా దీనికి అప్రీసియేషన్ వస్తుందేమో.

‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhartha Mahasayulaku Wignyapthi
  • #Bhartha Mahasayulaku Wignyapthi Movie
  • #Bhartha Mahasayulaku Wignyapthi ott release date
  • #Kishore Tirumala
  • #Ravi teja

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

22 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

24 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

19 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

20 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

20 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version