Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

  • August 17, 2026 / 07:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

‘టాక్సిక్‌’.. పెద్దల సినిమా – ఈ మాట మేం అనడం లేదు. సినిమా ప్రచార చిత్రాలు చూసే ఎవరైనా అంటున్నారు. అందులోని కంటెంట్‌ అలా ఉంది మరి. ట్రైలర్‌ విషయంలో కాస్త ఓకే కానీ.. అంతకుముందు వచ్చిన టీజర్‌, సాంగ్ అలా ఉన్నాయి మరి. అయితే ఇప్పుడు ఆ సినిమా హీరో యశ్‌ మాత్రం ‘మా సినిమాలో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదు’ అని అంటున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. యశ్‌ నిజంగానే ఈ మాట చెప్పాడా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

Yash

‘ఏ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అంటూ సినిమాకు ట్యాగ్‌లైన్‌ పెట్టారు. సినిమా ప్రచార చిత్రాలు చూస్తే ఫెయిరీ టేల్‌ కాదు కానీ.. ఇంకేదో అనిపించింది. ఇప్పుడు అదే ఏ చర్చ యశ్‌ దగ్గరకు వెళ్తే.. తాను వల్గారిటీని సమర్థించను అని చెప్పాడు. అయితే సినిమాలో ఇంటిమేట్‌ సన్నివేశాలు ఉండటంలో తప్పేమీ లేదని, అయితే వాటిని తెరపై ఎలా చూపిస్తున్నాం అనేదే ముఖ్యమని యశ్‌ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. ఇంటిమేట్‌ సీన్లను అందమైన పద్ధతిలో ప్రెజెంట్‌ చేయాలి అని చెప్పాడు.

ప్రచార చిత్రాలను చూసి మొత్తం సినిమాను అంచనా వేయడం సరికాదు అంటున్నాడు యశ్‌. టీజర్‌, ట్రైలర్‌, పాటల్లో కనిపించిన సన్నివేశాల వెనుక ఉండే ఎమోషన్‌ సినిమా చూసినప్పుడు అర్థమవుతుందంటున్నాడు. కథలో సందర్భం, ఉద్దేశం తెలుసుకుంటూ ఏదైనా సీన్‌ చూస్తే అసలు అర్థం తెలుస్తుందంటున్నాడు యశ్‌. టాక్సిక్‌’ సినిమాను కేవలం యాక్షన్ పిక్చర్‌గా చూడొద్దని కూడా కోరుతున్నాడు.

జనరేషన్‌ గ్యాప్‌, యువత ఆలోచనలు, పాతతరాలు పెట్టిన కొన్ని నియమాలు, వాటిపై కొత్త తరం వేసే ప్రశ్నల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని కాన్సెప్ట్‌ చెప్పే ప్రయత్నం చేశాడు. యశ్‌ ఎంత మంచిగా చెబుతున్నా.. ప్రచార చిత్రాలు ఇచ్చే ఇంపాక్ట్‌ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ ప్రచార చిత్రాలకు తగ్గట్టుగా సినిమా లేకపోతే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు నిరాశపడతారు. అది సినిమాకు ఇబ్బందికరమైన విషయమే. ఇదంతా తెలిసీ సినిమా టీమ్‌ ఇలా ఎందుకు తమ సినిమాను ప్రొజెక్ట్‌ చేస్తోందో వారికే తెలియాలి.

ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Toxic
  • #Yash

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

20 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

21 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version