Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

  • August 17, 2026 / 07:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా.. వసూళ్లు ఉంటాయి. ఆ సినిమాలు కాస్త అటు ఇటు ఉన్నా ఫర్వాలేదు.. జనాలు చూసేస్తారు అని అంటుంటారు. ఈ విషయంలో కొద్దిగా డౌట్‌ ఉన్నవారు కూడా.. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌ని చూశాక మనుసు మార్చేసుకున్నారు. టాక్‌ పెద్దగా బాలేకపోయినా కొన్ని సినిమాలు గట్టెక్కేశాయి. ఈ సీజన్‌ ఇచ్చిన ధైర్యమో ఏమో.. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌కి చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో కన్‌ఫ్యూజ్‌ కూడా చేస్తున్నాయి.

Sankranthi 2027

సంక్రాంతి సీజన్‌లో బెర్తుల కోసం అప్పుడే సినిమాలు కర్చీఫ్‌లు వేసేస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి వస్తాం అని ప్రకటించిన సినిమాలు కాకుండా వేరే సినిమాలు వచ్చి మా సినిమా రిలీజ్‌ డేట్‌ ఇదిగో అని చెప్పేస్తున్నాయి. దీంతో కన్‌ఫ్యూజన్‌ కాస్తా ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌ అయి కూర్చుంది. మొన్నీ మధ్య శర్వానంద్‌ తన కొత్త సినిమా ‘జార్జ్‌ క్రిష్‌’ ఓపెనింగ్‌ రోజే జనవరి 14 అని డేట్‌ చెప్పగా.. ఎప్పటి నుండో షూటింగ్‌ జరుపుకుంటున్న సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల యేటి గట్టు’ టీమ్‌ జనవరి 12 అని డేట్‌ చెప్పింది.

ఇక సంక్రాంతి అనే లైన్‌ పట్టుకుని కచ్చితంగా సంక్రాంతికే వస్తాం అని సినిమాలు తీసే అనిల్‌ రావిపూడి ఇప్పడు వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీన్ని సంక్రాంతికే అని చెప్పేశారు. డేట్‌ ఇంకా చెప్పలేదు అంతే. మరోవైపు దిల్‌ రాజు కూడా పొంగల్‌ ఫైట్‌కి రెడీ అయిపోయారు. రవితేజ – శ్రీవిష్ణుతో హసిత్ గోలి ఓ సినిమా చేస్తారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను ముక్కల పండగని టార్గెట్‌ చేసి తెరకెక్కిస్తారట.

నాగార్జున తన వందో సినిమాను సంక్రాంతికే తీసుకొస్తారని సమాచారం. డిసెంబరులో అనుకున్నా ఆ డేట్‌ని కొడుక్కి (వృషకర్మ)కి వదిలేసి.. సంక్రాంతికి వద్దాం అనుకుంటున్నారట. త్వరలో క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కన్‌ఫ్యూజన్‌గా మారింది అని చెప్పొచ్చు. అదేంటి చిరంజీవి – బాబి సినిమా వదిలేశారు అనుకుంటున్నారా? మేనమామ సినిమా ఉందని తెలిసినా సాయి తేజ్‌ తన సినిమా రిలీజ్‌ సంక్రాంతికి పెట్టుకున్నారు అంటే.. ఆ మామ రావడంలేదనేగా అర్థం. దీనిపై క్లారిటీ ఆగస్టు 22న వస్తుంది.

 ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil eravipudi
  • #Chiranjeevi
  • #Sai Dharam Tej
  • #Sambarala Yeti Gattu
  • #Sankranthi 2027

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 hour ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

11 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

19 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

20 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version