Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

  • March 2, 2026 / 10:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది'(Peddi). ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ గా ‘చికిరి చికిరి’ అనే పాట వచ్చింది.

Peddi

అది చార్ట్ బస్టర్ అయ్యి సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సెకండ్ సింగిల్ ని వదిలారు.

rai rai rara song from peddi

‘రై.. రై.. రా.. రా’ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 4 నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘రై.. రై.. రా.. రా… అడ్డేలేని దారై రా రా’ అంటూ మొదలైన ఈ సాంగ్.. ‘పాతేసుకోకలా నువ్వు నిన్నే నీ లోపల.. హే పాతికేళ్ళకే నువ్వు పాత పడిపోకూరా’ వంటి లిరిక్స్ నుండి మంచి హై ఇస్తుంది. అనంత్ శ్రీరామ్.. అందరూ ఇన్స్పైర్ అయ్యేలా ఈ పాట రాశారు అని చెప్పాలి. రెహమాన్ ఈ పాటని ఆలపించారు.

ఆయన కంపోజ్ చేసిన ట్యూన్ సిట్యుయేషన్ కి తగ్గట్టు ఉంటుందనుకుంట. అందుకే పాట మూడ్లోకి వెళ్లడానికి మొదట కొంచెం టైమ్ పట్టొచ్చు. చరణ్ డాన్స్ మూమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. జానీ మాస్టర్.. రాంచరణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఈ పాటని కూడా కంపోజ్ చేసినట్టు ఉన్నారు. చరణ్ స్టెప్స్ వల్ల ఈ లిరికల్ సాంగ్ రిపీటెడ్ గా చూడాలనే ఫీల్ కలుగుతుంది.

సినిమాలో ఇది హీరో ఇంట్రో సాంగ్ అయ్యి ఉంటుంది అని అంచనా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి చూస్తూ వినేయండి :

తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #peddi movie
  • #peddi second song
  • #Rai Rai Raa Raa Song
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

55 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version