Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

  • July 21, 2026 / 06:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

టీవీలో ‘రామాయణం’ లాంటి సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూశాం.. చూస్తూనే ఉన్నాం.. చూస్తాం కూడా. అయితే ‘ఆదిపురుష్‌’ లాంటి సినిమాలు వస్తే చెప్పలేం కానీ.. రామాయణాన్ని రామాయణంలా తీసే సినిమాలు వస్తే మాత్రం కచ్చితంగా చూస్తాం. ఈ నమ్మకంతోని, రాముడి మీద ప్రేమతో ఇప్పుడు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా మొదటి పార్టును ఈ దీపావళికి రిలీజ్‌ చేస్తున్నారు.

Ramayana

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రచారాన్ని ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ప్రచార చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ట్రైలర్‌ జులై 24న యూట్యూబ్‌లో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ఏ పాత్రను ఎవరు పోషిస్తున్నారనే దానిపై ప్రచార చిత్రంతో స్పష్టత వచ్చింది. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్‌ కొఠారే, శతృఘ్నుడిగా నితీశ్‌ శర్మ నటిస్తున్నారు.

రామానంద్‌ సాగర్‌ ఆవిష్కరించిన ప్రఖ్యాత ధారావాహికలో రాముడిగా కనువిందు చేసిన అరుణ్‌ గోవిల్‌ ఇప్పుడు ఈ సినిమాలో దశరథుడిగా నటిస్తున్నారు. కౌసల్యగా ఇందిరా కృష్ణన్‌, కైకేయిగా లారా దత్తా, సుమిత్రగా సోనల్‌ ఝా కనిపించనున్నారు. మంధర పాత్రను సీబా చద్దా పోషిస్తుండగా, వశిష్ఠ మహర్షిగా శిశిర్‌ శర్మ, విశ్వామిత్రుడిగా అజింక్య దేవ్‌ నటిస్తున్నారు.

రావణుడి తల్లి కైకసిగా సీనియర్‌ నటి శోభన, రావణుడి భార్య మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌, సోదరి శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, విభీషణుడిగా హరీశ్‌ ఉత్తమన్‌, కుంభకర్ణుడిగా ఫైసల్‌ మాలిక్‌, శూర్పణఖ భర్త విద్యుత్‌ జిహ్వుడుగా వివేక్‌ ఒబెరాయ్‌ కనిపిస్తాడు. హనుమంతుడిగా సన్నీ డియోల్‌, ఇంద్రుడిగా కునాల్‌ కపూర్‌, అగస్త్య మహామునిగా ముకేశ్‌ తివారి, మారీచుడిగా సౌరబ్‌ సచ్‌దేవ్‌, తాటకిగా కాంచన్‌ చేతన్‌ నటిస్తున్నారు. జటాయువు పాత్రకు అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారని బాలీవుడ్‌ టాక్‌.

బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Rakul Preet Singh
  • #Ramayana
  • #Ranbir Kapoor
  • #Sai Pallavi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version