Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

  • February 11, 2026 / 03:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

విశ్వక్ సేన్ కి ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేదు. ‘గామి’ తర్వాత చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ‘మెకానిక్ రాకీ’ వంటి సినిమాలు ఫ్లాప్ అవ్వగా ‘లైలా’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. మరోపక్క దర్శకుడు అనుదీప్ కేవీ కూడా ‘జాతి రత్నాలు’ తర్వాత ‘ప్రిన్స్’ తో డిజాస్టర్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరూ కలిసి ఓ సాలిడ్ హిట్ కొట్టేందుకు ‘ఫంకీ'(Funky) అనే సినిమా చేశారు. కయాదు లోహర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

Funky First Review

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. టీజర్, ట్రైలర్ నవ్వులు పూయించాయి. టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పించాయి. దీంతో ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఆల్రెడీ ఈ సినిమాని నాగవంశీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలకి, స్నేహితులకి చూపించడం జరిగింది. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

funky trailer review

వారి టాక్ ప్రకారం.. ‘ఫంకీ’ సినిమా రన్ టైమ్ 2 గంటల 8 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. విశ్వక్ సేన్ ఎంట్రీ బాగుందట. అనుదీప్ కేవీ స్టయిల్లోనే అది ఉంటుంది అంటున్నారు. తర్వాత విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేసిన తీరు.. ఈ క్రమంలో ఫ్రెండ్స్ గ్యాంగ్ తో అతను పెట్టే ముచ్చట్లు యూత్ ని నవ్విస్తాయి అని అంటున్నారు. కయాదు లోహర్ లుక్స్ తో పాటు కామిడీతో కూడా మెప్పించేందుకు ప్రయత్నించిందట.

ఇక సీనియర్ నరేష్, సంపత్ రాజ్, మురళీ ధర్ గౌడ్ వంటి నటీనటుల కామిడీ కూడా మెప్పిస్తుందట. సినిమా మొత్తం ఫన్ తోనే సాగుతుందట. అనుదీప్ మార్క్ కామిడీని ఇష్టపడే వారికి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Funky
  • #funky first review
  • #funky review
  • #VishwakSen

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

9 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

56 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

1 hour ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

2 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version