Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ పై పైరసీ మాఫియా.. HD ప్రింట్ తో బెదిరింపులు?

Game Changer: గేమ్ ఛేంజర్ పై పైరసీ మాఫియా.. HD ప్రింట్ తో బెదిరింపులు?

  • January 13, 2025 / 11:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ పై పైరసీ మాఫియా.. HD ప్రింట్ తో బెదిరింపులు?

‘గేమ్ చేంజర్’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 6 వేలకు పైగా థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు విడుదలకు ముందే లీక్ కావడం, పైగా ఈ సంఘటన చిత్ర బృందానికి ఆందోళన కలిగించింది. సాంకేతిక నైపుణ్యాలతో రూపొందిన ఈ సినిమా పైరసీ ముఠాలకు లక్ష్యంగా మారింది. సినిమాకు సంబంధించిన HD ప్రింట్ విడుదల చేసి బాక్సాఫీస్ వసూళ్లకు తూట్లు పొడవాలన్న కుట్ర సాగించినట్లు సమాచారం.

Game Changer

పైరసీ ముఠా సభ్యులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే మరింత చిత్రాన్ని లీక్ చేస్తామని బెదిరించరని మేకర్స్ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదల రోజే తెల్లవారుజామున పలు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో పైరసీ ప్రింట్ విస్తరించడంతో సినిమా టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది. ఈ సంఘటనపై దర్యాప్తు మొదలైంది.

Game Changer hit by piracy mafia with hd print threats

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?
  • 4 ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

ప్రస్తుత సమాచారం ప్రకారం, 45 మందికి పైగా ఈ కుట్రలో భాగమైనట్లు ఆధారాలు లభించాయి. పైరసీ వెనుక ఉన్న ప్రధాన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. పరిశ్రమ వర్గాలు మాత్రం ఈ లీక్ సినిమాకు భారీ నష్టం చేకూర్చే ప్రమాదముందని భావిస్తున్నాయి. ఈ సంఘటన టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశమైంది. దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పైరసీ దాడి తీవ్ర నిరాశ కలిగించింది.

Game Changer movie budget and profit to get details

ఇటువంటి సంఘటనలు సినిమాల ప్రతిష్టను దెబ్బతీస్తాయని, బడ్జెట్ పరంగా సినిమాకు నష్టం కలిగే అవకాశాలున్నాయని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చిత్ర బృందం మరింత ముందస్తు చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఫ్యాన్స్ మాత్రం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. సినిమా థియేటర్ అనుభవాన్ని డిజిటల్ పైరసీ నాశనం చేస్తుందని, ప్రేక్షకులంతా పెద్ద తెరపై చిత్రాన్ని ఆస్వాదించాలని సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నాయి.

‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan
  • #shankar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version