సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’ వంటి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అందరి కళ్ళు ‘సంక్రాంతికి వస్తున్నాం’ పై పడింది. దాని దెబ్బకు మరో తెలుగు సినిమా రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో కూడా పెద్దగా కొత్తగా సినిమాలు ఏవీ స్ట్రీమింగ్ కావడం లేదు అనే చెప్పాలి :