Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. మూడో వీకెండ్ అయినా ఊరట లభించేనా..?

Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. మూడో వీకెండ్ అయినా ఊరట లభించేనా..?

  • January 23, 2025 / 01:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. మూడో వీకెండ్ అయినా ఊరట లభించేనా..?

రాంచరణ్  (Ram Charan)  – శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దిల్ రాజు (Dil Raju) రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్ తెరపై కనిపించినా.. కంటెంట్ ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించకపోవడం వల్ల మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కొంచెం పర్వాలేదు అనిపించినా..

Game Changer Collections

తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ‘డాకు మహారాజ్’ ల (Daaku Maharaaj) పోటీకి నిలబడలేకపోయింది. వంద కోట్ల షేర్ మార్క్ అయితే అందుకుంది కానీ టార్గెట్ దానికి ఆల్మోస్ట్ డబుల్ ఉండటం వల్ల ఈ సినిమా కోలుకోవడం కష్టంగానే ఉంది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
  • 2 సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
  • 3 ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!
నైజాం 19.17 cr
సీడెడ్ 10.38 cr
ఉత్తరాంధ్ర 10.35 cr
ఈస్ట్ 6.25 cr
వెస్ట్ 4.09 cr
కృష్ణా 5.28 cr
గుంటూరు 6.23 cr
నెల్లూరు 3.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 65.35 cr
కర్ణాటక 4.88 cr
తమిళనాడు 3.59 cr
కేరళ 0.26 cr
ఓవర్సీస్ 14.07 cr
నార్త్ 14.28 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 102.43 cr (షేర్)

‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.102.43 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.152.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదిగో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Game Changer Collections
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

24 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version