Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్.. దెబ్బ కొట్టిన దిల్ రాజు స్ట్రాటజీ?

Game Changer: గేమ్ ఛేంజర్.. దెబ్బ కొట్టిన దిల్ రాజు స్ట్రాటజీ?

  • January 13, 2025 / 11:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్.. దెబ్బ కొట్టిన దిల్ రాజు స్ట్రాటజీ?

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మొదటి నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. టీజర్, ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

Game Changer

ముఖ్యంగా కథనంలో లోపాలు, రొటీన్ స్క్రీన్‌ప్లే పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక గేమ్ ఛేంజర్ అల్బమ్‌లో అత్యుత్తమంగా నిలిచిన నా నా హైరానా పాట తొలగించడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పాటను థియేటర్లలో చూసేందుకు ఎదురు చూస్తున్న ప్రేక్షకులు నిరుత్సాహానికి గురయ్యారు. పాటను సినిమా విడుదలకు ముందు తొలగించి, తర్వాత జనవరి 14న తిరిగి థియేటర్లలో జోడించాలని దిల్ రాజు తీసుకున్న నిర్ణయం విమర్శలకు గురైంది.

Game Changer strategy fails for Dil Raju

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?
  • 4 ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

అయితే ఈ స్ట్రాటజీ కలెక్షన్లను పెంచడానికి ఉపయోగపడకపోవడం నిర్మాతలకు నిరాశను మిగిల్చింది. ఇందుకు తోడు, ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకుల్లో ప్రతికూల భావన పెరిగింది. ‘పాటను తొలగించడమే తప్పు, అది ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే ప్రధాన ఎలిమెంట్ కావాలి.. అంటూ సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు. పైగా, సినిమా ప్రమోషన్ సమయంలో ఈ విషయాన్ని ముందుగా వెల్లడించకపోవడం ప్రేక్షకులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. టాక్ నెగిటివ్‌గా మారటంతో కలెక్షన్ల పరంగా కూడా తీవ్ర ప్రభావం చూపింది.

Naanaa Hyraanaa song come in theaters

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సినిమా అనుకున్న స్థాయిలో రిజల్ట్ ఇవ్వకపోవడం దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ త్రయం మీద ప్రశ్నలు లేవనేత్తింది. ప్రేక్షకులను అలరించాల్సిన పాటను తొలగించడం, సరైన ప్రణాళికలతో సినిమాను ముందుకు తీసుకెళ్లకపోవడం, అంతిమంగా గేమ్ ఛేంజర్ను బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్‌గా నిలిపేలా చేసిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 గేమ్ ఛేంజర్ పై పైరసీ మాఫియా.. HD ప్రింట్ తో బెదిరింపులు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan
  • #shankar

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version