Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ డబుల్ ట్విస్టులు.. అందరి ఫోకస్ దానిపైనే!

Game Changer: గేమ్ ఛేంజర్ డబుల్ ట్విస్టులు.. అందరి ఫోకస్ దానిపైనే!

  • January 7, 2025 / 08:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ డబుల్ ట్విస్టులు.. అందరి ఫోకస్ దానిపైనే!

రామ్ చరణ్ (Ram Charan)  హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగింది. శంకర్ గతంలో రూపొందించిన ‘జెంటిల్మన్’, ‘ఒకే ఒక్కడు’ లాంటి సినిమాలు సామాజిక అంశాలతో ఉండగా, ఈ మూవీ కూడా అదే తరహాలో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Game Changer

Political Writer's Touch in Game Changer Script (1)

సినిమా కథలో రెండు ప్రధాన ట్విస్టులు ఉంటాయని టాక్. ఈ ట్విస్టులు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకునేలా ఉంటాయట. మొదటి ట్విస్ట్ ఇంటర్వెల్ సమయంలో ఉంటుందని, అది యాక్షన్ బ్లాక్‌ ద్వారా అద్భుతంగా చిత్రీకరించారని సమాచారం. ఈ సీన్ రెండో భాగానికి మరింత ఆసక్తి రేకెత్తిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, రెండవ ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్‌లో ఉంటుందని, ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సీన్స్‌లో రానుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

Game Changer based on real incidents in Telugu states

ఈ ట్విస్ట్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. అందరి ఫోకస్ కూడా దీనిపైనే ఉంది. ఎందుకంటే అప్పన్న పాత్రలో చరణ్ పెర్ఫెమెన్స్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్, ఎస్ జె సూర్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించబోతున్నాయని అంటున్నారు. ప్రత్యేకంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. ఈ సినిమాలోని ‘జరగండి’ సాంగ్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది.

శంకర్ తన మార్క్ డైరెక్షన్‌తో ఈ సాంగ్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లారట. సాంగ్స్ కోసం చిత్ర బృందం దాదాపు రూ. 75 కోట్లు ఖర్చు చేయడం విశేషం. అలాగే రామ్ చరణ్, అంజలి పాత్రలు ఈ సినిమాకు గొప్ప ఎమోషనల్ టచ్ ఇస్తాయని భావిస్తున్నారు. అంజలి (Anjali ) పాత్రకు చెందిన ట్విస్ట్ కూడా చిత్ర కథను మరో మెట్టుపైకి తీసుకెళ్తుందని అంటున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) చరణ్‌కు జోడీగా నటించగా, ఆమె పాత్ర కూడా కొత్తగా ఉండబోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #shankar

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

11 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

12 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

13 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

17 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

19 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

20 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version