Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Akhil: అఖిల్ నెక్స్ట్ ఎవరితోనంటే..?

Akhil: అఖిల్ నెక్స్ట్ ఎవరితోనంటే..?

  • May 23, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్ నెక్స్ట్ ఎవరితోనంటే..?

అక్కినేని అఖిల్ ఇప్పటివరకు తన కెరీర్ లో సరైన హిట్టు అందుకోలేకపోయారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మోస్తరుగా ఆడింది. బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రావడంతో ఈ సినిమా హిట్ లిస్ట్ లోకి చేరింది. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా శ్రమ పడుతున్నారు. తన బాడీను బాగా పెంచారు.

ఈ సినిమాలో అఖిల్ స్పై పాత్రలో కనిపించనున్నారు. సినిమా నుంచి ఆయన లుక్ ని కూడా రివీల్ చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత అఖిల్ ఎవరితో కలిసి వర్క్ చేయబోతున్నాడనే విషయంలో దర్శకుడు మోహన్ రాజా పేరు వినిపిస్తోంది. కోలీవుడ్ లో హిట్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు మెగాస్టార్ తో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నారు. ‘లూసిఫర్’కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మోహన్ రాజా తన తదుపరి సినిమా అఖిల్ తో చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమాను నిర్మించనున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #akhil
  • #Akhil Akkineni
  • #God Father
  • #Mohan raja

Also Read

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

related news

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

trending news

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

4 hours ago
Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

4 hours ago
Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

5 hours ago
Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

10 hours ago
2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

11 hours ago

latest news

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

9 hours ago
Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

9 hours ago
OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

13 hours ago
2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

13 hours ago
Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version