‘ఆచార్య’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు చిరంజీవి. ఆ చిత్రం ప్లాప్ ను మరిపించాలని ‘గాడ్ ఫాదర్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరు. అక్టోబర్ 5న విజయదశమి కానుకగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్. ‘కొణిదెల సురేఖ’ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఆల్రెడీ ఓవర్సీస్ లో ‘గాడ్ ఫాదర్’ ప్రీమియర్స్ పడ్డాయి. సినిమాని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తుందట. ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది అని వారు చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ అక్కడక్కడా స్లోగా అనిపించినా.. క్లైమాక్స్ బాగానే అనిపిస్తుందట. సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి హై వస్తుందని..
క్లైమాక్స్ 14 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ తో చిరు, సల్మాన్ అభిమానులకు ఐ ఫీస్ట్ లా అనిపిస్తుంది అని చెబుతున్నారు. ఓవరాల్ గా ‘లూసిఫర్’ చూసిన ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినా.. ‘ఆచార్య’ తో డిజప్పాయింట్ అయిన చిరు ఫ్యాన్స్ కు ఈ మూవీ కొంత రిలీఫ్ ఇస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
వెనక్కి తగ్గిన సముద్రం ముందుకొచ్చి సునామీలా ముంచేస్తే ఎలా ఉంటుందో తెలుసా
#GodFather Ipude UK premier show
Overall verdict:blockbuster hit for megastaridhe kadha audience expect chese movie
1sthalf:Mass elevations,Thaman BGM,Chiru garu swag
Second half:Direction Sentiment scenes
Check out UK audience response videohttps://t.co/UFQJoTh0LV
#GodFather Megastar gives a very settle and convincing performance that is perfect for the movie. In my opinion, his best performance after his reentrance into movies.
Special to the Thaman who gave good BGM throughout and elevated scenes.