Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR, Mahesh Babu: తారక్-పిన్స్ అభిమానులకు పండుగే..ఇక రచ్చే..!

Jr NTR, Mahesh Babu: తారక్-పిన్స్ అభిమానులకు పండుగే..ఇక రచ్చే..!

  • July 15, 2023 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Mahesh Babu: తారక్-పిన్స్ అభిమానులకు పండుగే..ఇక రచ్చే..!

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు-ఎన్టీఆర్ ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారో మనకు తెలిసిందే. ఒకరి సినిమాలకు ఒకరూ హెల్ప్ చేసుకునేవారు. ఒకరి సినిమాకి ఒకరు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో హెల్తీ ఫ్రెండ్ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. కాగా ఇప్పుడు ఆ బాధ్యతలను తమ పిల్లలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన పిల్లల ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇప్పటికే పలువురు స్టార్స్ హీరోలు తమ పిల్లలకు బెర్త్ లను కన్ఫామ్ చేసుకున్నారు . అయితే తాజాగా ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అయి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని – ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కలిసి ఓ సినిమాలో కనిపించబోతున్నారు అన్న న్యూస్ ఇప్పుడు అభిమానులకు ఇంట్రెస్టింగ్ గా మారింది .

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాల్లో (Mahesh Babu) మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాకి ఇంట్రడక్షన్ సీన్ 20 నిమిషాలు కోసం సితార – ఎన్టీఆర్ కొడుకు ని చూస్ చేసుకున్నాడట రాజమౌళి . ఈ కథ ఆధారంగానే సినిమాకి 20 నిమిషాల పాటు చాలా కీలకంగా మారబోతుంది అని .. అందుకే స్టార్ సెలబ్రిటీస్ పిల్లల్ని చూస్ చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఫస్ట్ టైం తెర పై ఎన్టీఆర్ కొడుకు కనిపిస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది .

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay Ram
  • #mahesh
  • #NTR
  • #Rajamouli
  • #sitara

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

1 hour ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

35 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

44 mins ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

55 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

1 hour ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version