‘టిల్లు స్క్వేర్’ తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’ తో రూ.100 కోట్ల సినిమాలో భాగం అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య… కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మూవీ ‘జాక్’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ […]