Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Gopichand: గోపీచంద్ మూవీ అక్కడి ప్రేక్షకులకు నచ్చుతుందా?

Gopichand: గోపీచంద్ మూవీ అక్కడి ప్రేక్షకులకు నచ్చుతుందా?

  • June 28, 2022 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: గోపీచంద్ మూవీ అక్కడి ప్రేక్షకులకు నచ్చుతుందా?

గోపీచంద్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జులై నెల 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. గోపీచంద్, మారుతి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని గోపీచంద్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే గోపీచంద్ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ గతేడాది విడుదలైన సంగతి తెలిసిందే.

వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యంగా కాగా ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా ఫెయిలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాను తమిళంలోకి డబ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. జులై నెలలో ఈ సినిమా తమిళంలో రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ సినిమా తెలుగు ప్రేక్షకులకే నచ్చలేదంటే తమిళ ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం లేదు.

తమిళంలో గోపీచంద్ కు కూడా ఎక్కువ మార్కెట్ లేదనే సంగతి తెలిసిందే. గోపీచంద్ హిట్ సినిమాలతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తే అతని మార్కెట్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. గోపీచంద్ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పొరపాట్లు చేస్తే గోపీచంద్ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది. పక్కా కమర్షియల్ సినిమా రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుంది.

థియేటర్లలో ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఈ కారణం వల్ల పక్కా కమర్షియల్ కు సులువుగానే థియేటర్లు దక్కుతున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పక్కా కమర్షియల్ సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gopichand
  • #Chanakya
  • #Chiranjeevi
  • #Gopichand
  • #Megastar Chiranjeevi

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

16 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

16 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

17 hours ago

latest news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

27 mins ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

42 mins ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

58 mins ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

5 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version