ఈ ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాప.. ఇప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్.. కనిపెట్టండి చూద్దాం..!

సోషల్ మీడియాలో ఈ మధ్య హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ సెలబ్రిటీలు ఛాలెంజ్ లు విసురుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు షేర్ చేసి.. పజిల్స్ పెట్టుకోవడం అన్నది కూడా నెటిజన్లకు బాగా అలవాటైంది. అలాంటి టైంలో.. ఇలాంటి ఫోటోలు తెగ వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఓ చిన్నారి తన తల్లితో గారాలు ఒలకబోస్తూ గట్టిగా హత్తుకుంది.

దీంతో ఆమె ఎవరు? అని ఆరాతీస్తున్నారు నెటిజన్లు. ఈమె ఎవరో ఆల్రెడీ కొంతమంది కనిపెట్టేసి ఉంటారు. అయితే నేరుగా రివీల్ చేయకుండా మొదట కొన్ని హింట్లు ఇద్దాం. ఈమె ముంబై బ్యూటీ అయినప్పటికీ తమిళ సినిమాతో నటిగా మారింది. అయితే స్టార్ డం సంపాదించుకుంది తెలుగు సినిమాలతో..! హిందీలో కూడా ఒకటి రెండు హిట్టు సినిమాలు అందుకుంది. అక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు లెక్కలేనన్ని సినిమాలతో బిజీగా గడుపుతోంది.

యెస్ ఆమెనే.. పూజా హెగ్డే..! ఈ ఏడాది ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ ‘బీస్ట్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ వంటి క్రేజీ కాంబినేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తోంది. హిందీలో కూడా అగ్ర హీరోల సరసన నటిస్తుంది. మొన్నామధ్య కాలికి దెబ్బ తగలడంతో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. ఈమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus