Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » NTR31: ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన గుప్పెడంత మనసు నటి!

NTR31: ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన గుప్పెడంత మనసు నటి!

  • January 20, 2024 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR31: ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన గుప్పెడంత మనసు నటి!

బుల్లితెర నటిగా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతి రాయ్ ఒకరు. జ్యోతి రాయ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు జగతి మేడం అంటే మాత్రం అందరికీ ఈమె గుర్తుకు వస్తారు. జగతి మేడం పాత్రలో ఈమె నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈమెకు సినిమాలు వెబ్ సిరీస్ లలో అవకాశాలు రావడంతో ఈ సీరియల్ నుంచి తప్పకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నటువంటి జ్యోతి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అదే విధంగా ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో (NTR31) నటి జ్యోతి రాయ్ కూడా అవకాశం అందుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కన్నడ మీడియా ఈ విషయాన్ని వెల్లడించగా జ్యోతి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈమె ఈ సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Jyothi Rai
  • #NTR 31
  • #Prashanth Neel

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

4 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

7 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

8 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

9 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

10 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

5 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

12 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

12 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

12 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version