Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Hansika: ఈ ముగ్గురు హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ అతనేనా.. హన్సిక ఏమన్నారంటే?

Hansika: ఈ ముగ్గురు హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ అతనేనా.. హన్సిక ఏమన్నారంటే?

  • November 9, 2023 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hansika: ఈ ముగ్గురు హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ అతనేనా.. హన్సిక ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డాన్సర్లలో చరణ్, బన్నీ, తారక్ ముందువరసలో ఉంటారు. ఈ ముగ్గురు హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. చరణ్, బన్నీ, తారక్ లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అనే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్నకు హన్సిక తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. మొదట హన్సిక ముగ్గురు హీరోలు బాగా డాన్స్ చేస్తారని ముగ్గురిలో ఒకరి పేరు చెప్పలేమని కామెంట్లు చేయడం గమనార్హం.

అయితే యాంకర్ మాత్రం డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పవద్దని కోరగా హన్సిక బన్నీ, తారక్ పేర్లను చెప్పి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టం అని అన్నారు. బన్నీ, తారక్ లతో హన్సిక సినిమాలలో నటించడం వల్లే ఆ ఇద్దరి పేర్లను హన్సిక చెప్పిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి తర్వాత లైఫ్ గురించి మాట్లాడుతూ హన్సిక కీలక విషయాలను చెప్పుకొచ్చారు.

పెళ్లి తర్వాత లైఫ్ ఏం మారలేదని హన్సిక అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత అడ్రెస్ మాత్రమే మారిందని ఆమె పేర్కొన్నారు. ఇంటిపేరును మార్చుకోవాలని తాను భావించడం లేదని హన్సిక తెలిపారు. అభిమానులలో ఎవరినీ బాధ పెట్టకూడదనే ఆలోచనతో హన్సిక ప్రశ్నలకు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇచ్చారు. హన్సిక కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హన్సిక (Hansika) పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తున్నారు. రాబోయే రోజుల్లో హన్సిక మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హన్సికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హన్సిక రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. హన్సిక కెరీర్ కు ప్లస్ అయ్యే కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు హన్సిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Hansika
  • #Jr Ntr
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

related news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

32 mins ago
Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

3 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

6 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

6 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

6 hours ago

latest news

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

3 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

4 hours ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version