Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Hari Hara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Hari Hara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

  • July 31, 2025 / 02:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం గత వారం అంటే జూలై 24న విడుదలైంది. అయితే అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఈ సినిమా వర్కింగ్ డేస్‌లో మాత్రం డౌన్ అయిపోయింది.

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu Ticket Price Details

ఈ వారం ‘కింగ్డమ్’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు అందరి దృష్టి ‘హరి హర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ పై పడింది.అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ‘హరి హర వీరమల్లు’ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషల హక్కులను దాదాపు రూ.45 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వాస్తవానికి రూ.50 కోట్లు ఆఫర్ ఇచ్చింది అమెజాన్ సంస్థ. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడటంతో.. ఆఫర్ చేసిన అమౌంట్లో కోతలు విధించినట్టు తెలుస్తుంది.

ఇక థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలోనే ‘హరి హర వీరమల్లు’ ని ఓటీటీ ఆడియన్స్ కు అందించేందుకు రెడీ అయ్యింది అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. అందుతున్న సమాచారం ప్రకారం.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుండి ‘హరిహర వీరమల్లు’ ని స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉందట అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి.. ఆ టైంలో స్ట్రీమింగ్ చేస్తే.. ఎక్కువ వీక్షణలు నమోదయ్యే అవకాశం ఉందనేది ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది.

నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #hari hara veeramallu ott
  • #Jyothi Krishna
  • #krish jagarlamudi
  • #pawan kalyan

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

17 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

17 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version