Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Harish Shankar: పవన్ ఫ్యాన్స్ కు హరీష్ శంకర్ చెప్పిన శుభవార్తలివే.. ఏం జరిగిందంటే?

Harish Shankar: పవన్ ఫ్యాన్స్ కు హరీష్ శంకర్ చెప్పిన శుభవార్తలివే.. ఏం జరిగిందంటే?

  • October 25, 2023 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: పవన్ ఫ్యాన్స్ కు హరీష్ శంకర్ చెప్పిన శుభవార్తలివే.. ఏం జరిగిందంటే?

పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. హరీష్ శంకర్ తాజాగా నెటిజన్లతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని హరీష్ శంకర్ అన్నారు. పవన్ సినిమాలలో తొలిప్రేమ, ఖుషి అంటే ఇష్టమని హరీష్ శంకర్ కామెంట్లు చేయడం గమనార్హం.
మల్టీస్టారర్ సినిమా తీస్తానని అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని హరీష్ శంకర్ అన్నారు.

ఓజీ ముందుగా విడుదలైతే మీ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయా అనే ప్రశ్నకు నా దృష్టిలో ఇలా రిలీజ్ కావడం పోటీ కాదని ఇది మనందరికీ వేడుకతో సమానమని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా టాలీవుడ్ వైపు చూస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. తమిళ ప్రేక్షకులు వాళ్ల సినిమాలను ఎంతో గౌరవిస్తారని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా అనే ప్రశ్నకు నాపై నమ్మకం ఉంచాలని హరీష్ శంకర్ అన్నారు.

ప్రేక్షకుల ఎదురుచూపులకు అనుగుణంగా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. ఎంత భారీగా అంచనాలను పెట్టుకున్నా ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నా వర్క్ గురించి నిజంగా తెలిసిన వారు నా సినిమాలను రీమేక్ లు అని పిలవడానికి సిగ్గుపడతారని హరీష్ శంకర్ వెల్లడించారు. ఫ్యామిలీతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చూడవచ్చని హరీష్ శంకర్ తెలిపారు.

పెద్ద సినిమా తీసే సమయంలో ఒత్తిడి కచ్చితంగా ఉండవచ్చని (Harish Shankar) హరీష్ శంకర్ అన్నారు. మానవ సంబంధాలు, లవ్ స్టోరీల జానర్ లలో సినిమాలు తీస్తానని హరీష్ శంకర్ అన్నారు. హరీశ్ శంకర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హరీశ్ శంకర్ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #pawan kalyan

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

16 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

12 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

54 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

22 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

24 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version