Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ మూవీ ఉన్నట్టా … లేనట్టా?

పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ మూవీ ఉన్నట్టా … లేనట్టా?

  • August 23, 2020 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ మూవీ ఉన్నట్టా … లేనట్టా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ..’వకీల్ సాబ్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వేణూ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు శ్రీదేవి భర్త అయిన బోణి కపూర్ కలిసి నిర్మిస్తున్నారు.బాలీవుడ్ ‘పింక్’ కు ఇది రీమేక్. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. అటు తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేయబోతున్నాడు.

ముందు చెప్పిన రెండు సినిమాల్లో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండే అవకాశం లేదు.ఈ విషయం పవన్ అభిమానులకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ‘పవన్- హరీష్’ ల ప్రాజెక్ట్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అయితే పవన్ సినిమా కంటే ముందుగా హరీష్ శంకర్ మరో చిత్రం చేసే అవకాశాలు ఉన్నాయట. మ్యాటర్ ఏంటంటే… కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకూ పవన్ షూటింగ్ లో జాయిన్ అయ్యేది లేదు అని తేల్చి చెప్పేసాడు. ఈ క్రమంలో ‘వకీల్ సాబ్’ షూటింగ్ జనవరి వరకూ మొదలయ్యే అవకాశం లేదు.

Harish Shankar Pawan Kalyan movie to be postponed1

ఇక క్రిష్ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి 6,7 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. అందులోనూ అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం పెట్టినా ఆశ్చర్యపడనవసరం లేదు. దాంతో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈలోగా ఓ మీడియం రేంజ్ హీరోతో ఓ సినిమా చెయ్యాలి అని హరీష్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. వరుణ్ తేజ్ లేదా నితిన్ లతో 6 నెలల్లో పూర్తయ్యే సినిమాని తెరకెక్కించాలి అనే ప్లాన్ లో హరీష్ ఉన్నట్టు సమాచారం.

Most Recommended Video
<
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

2 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

3 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

4 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

7 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

9 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

2 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

6 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version