Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar: హరీశ్‌ శంకర్‌ నెక్స్ట్‌ సినిమా పవన్‌ది కాదట!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ నెక్స్ట్‌ సినిమా పవన్‌ది కాదట!

  • March 25, 2022 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ నెక్స్ట్‌ సినిమా పవన్‌ది కాదట!

అగ్ర హీరోతో సినిమా అంటే… దర్శకులు ఏళ్ల తరబడి లైన్‌లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరిద్దరు కాదు… మ్యాగ్జిమమ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులు ఎవరికైనా ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌ ఒకరు. పవన్‌ కల్యాణ్‌తో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే సినిమాను ఇప్పటికే అనౌన్స్‌ చేశారు. కానీ సినిమా ఇంకా మొదలు కావడం లేదు. దీంతో హరీశ్‌ మరో ప్లాన్‌ వేశారని టాక్‌.

Click Here To Watch NOW

హరీశ్‌ శంకర్‌ రీసెంట్‌ సినిమాల్లో ఒకటైన ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా బాలీవుడ్‌కి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అక్కడ సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా తెరకెక్కించనున్నారు. దీనికి హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా త్వరలో మొదలవుతుందని కూడా సమాచారం. హిందీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమా ముగించి, పవన్ అందుబాటులోకి రాగానే ‘భవదీయుడు భగత్ సింగ్’ను పట్టాలెక్కించాలని హరీష్ చూస్తున్నాడట.

నిజానికి ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ ఇప్పటికే మొదలై… సగం షూటింగ్‌ కూడా అయిపోవాలి. కానీ కరోనా, ఇతర సినిమా ఆలస్యం కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ ఈ సినిమా గురించి సీరియస్‌గా ఫాలో అప్‌ చేస్తున్నా అవ్వడం లేదట. ‘హరి హర వీరమల్లు’ అయిన వెంటనే పవన్‌ ‘భవదీయుడు…’ మొదలు పెడతారని గతంలో వార్తలొచ్చాయి. అయితే మధ్యలో ఇప్పుడు ‘వినోదాయ చిత్తం’ రీమేక్‌ చేస్తారని అంటున్నారు.

దీంతో హరీశ్‌ శంకర్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పవన్‌ సినిమా చేసేంతవరకు వేరే సినిమా చేయకుండా ఉండాలని హరీశ్‌ అనుకుంటున్నారని అతని సన్నిహితులు చెబుతున్నారు. మరి రీసెంట్‌ పుకార్లు నిజమై… హరీశ్‌ బాలీవుడ్‌ వెళ్లి ఇక్కడికి వస్తాడా? లేక పవన్‌ సినిమా కోసమే ఆగుతాడా అనేది తెలియాల్సి ఉంది. మధ్యలో నిర్మాతగా ఓ సినిమా అన్నారు అదేమైందో తెలియదు. జీ5 కోసం ఓ వెబ్‌ సిరీస్‌ని మాత్రం దగ్గరుండి పూర్తి చేసే పనిలో ఉన్నారు హరీశ్‌.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Director Harish Shankar
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version