Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానశేఖర్‌ ద్వారక, వర్గో పిక్చర్స్‌ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానశేఖర్‌ ద్వారక, వర్గో పిక్చర్స్‌ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

  • June 8, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానశేఖర్‌ ద్వారక, వర్గో పిక్చర్స్‌ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా సినిమాపై కూడా అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలకృష్ణగారి స్పీచ్‌ హైలైట్‌గా నిల‌వ‌డంతో పాటు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలైపోయాయి. ప్రశాంత్‌ ఆర్‌ విహరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు మేక‌ర్స్‌. ‘కచడ కచడ హో గయా…. అర్థమైత లేదయా, అచట ముచట లేదయా…’ అంటూ మొదలైయ్యే ఈ పాట ‘‘ఇక లైట్‌ లేలోరే! మాస్‌ స్టెప్పు వేయ్‌ రే..నేను ఆడాలన్నా..పాడాలన్నా జిందగీలో లేదే సెహరి…చిల్‌ అవ్వాలన్నా లవ్వాలన్నా జిందగీలో లేదే సెహరి..సెహ‌రి’’ అంటూ సాగుతుంది. సోమవారం విడుదలైన ఈ క్యాచీ సాంగ్‌ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌లో హర్ష్‌ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అదిరిపోయాయి. ఈ పాటకు యశ్‌ మాస్టర్‌ కొరియో గ్రఫీ చేశారు. హిట్‌ ఫిల్మ్‌ ‘జాతిరత్నాలు’ సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే..’ అనే సాంగ్‌ పాడిన ‘చౌరస్తా బ్యాండ్‌’ ఫేమ్‌ రామ్‌ మిరియాల ‘‘జిందగీలో లేదే సెహరి..సెహరి’ పాటను పాడారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్‌ అందించారు.

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తుండటం విశేషం.

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Advaya Jishnu Reddy
  • #Gnanasagar Dwaraka
  • #Harsh Kanumilli
  • #Koti

Also Read

The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

Anaganaga Oka Raju Collections: 3వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’

Nari Nari Naduma Murari Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

2027 Sankranthi: 2027 సంక్రాంతికి అప్పుడే కర్చీఫులు

related news

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

13 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ రోజు కూడా అదరగొట్టేసిన ‘అనగనగా ఒక రాజు’

14 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’

14 hours ago
Nari Nari Naduma Murari Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

14 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

15 hours ago

latest news

Rukmini Vasanth : రుక్మిణి వసంత్ సింగిల్ కాదా..? ఆల్రెడీ రిలేషన్ లో ఉందా..?

16 hours ago
Pradeep Ranganathan: హీరోయిన్ల విషయంలో కాంప్రమైజ్ కాని ప్రదీప్ రంగనాథన్

ఆ భయంతోనే సీరియల్స్ మానేశా.. నటి కామెంట్స్ వైరల్

17 hours ago
Jiiva: ‘రంగం’ హీరో సైలెంట్ హిట్.. ఇండస్ట్రీ మొత్తానికే షాక్

Sara Arjun : ధురంధర్ బ్యూటీ తో ‘యుఫోరియా’ క్రియేట్ చేయబోతున్న డైరెక్టర్ గుణశేఖర్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version