Hebah Patel: హాట్ స్టిల్ తో షాకిచ్చిన హెబ్బా!

‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది హెబ్బా పటేల్. ఆ తరువాత ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు లభించాయి. కానీ ఏదీ కూడా అమ్మడుకి సరైన సక్సెస్ ను తీసుకురాలేకపోయింది. దీంతో క్యామియో రోల్స్ లో కనిపించడం మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో విడుదలైన ‘రెడ్’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కనిపించింది. ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెడుతోంది ఈ బ్యూటీ.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ దర్శకనిర్మాతల పడాలనుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. పొట్టి బట్టల్లో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది హెబ్బా. ఈ ఫోటోలో అమ్మడు హాట్ నెస్ కి యూత్ ఫిదా అయిపోయింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓ డీ గ్లామరస్ రోల్ లో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది.

‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే సినిమాలో హెబ్బా సరికొత్త పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి సంపత్ నంది కథ అందించారు.

1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus