Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అర్జున్ షార్జా ప్రేమకథ వైరల్..!

అర్జున్ షార్జా ప్రేమకథ వైరల్..!

  • March 23, 2020 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ షార్జా ప్రేమకథ వైరల్..!

అర్జున్ షార్జా.. తెలుగు వారికి తెలిసిన వారి పేరు మాత్రం యాక్షన్ కింగ్ అర్జున్. ఎన్నో స్ట్రయిట్ తెలుగు సినిమాలు అలాగే డబ్బింగ్ సినిమాలతో ఈయన తెలుగులో కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. రెండేళ్ల క్రితం ఈయన పై మీటూ ఎలిగేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ శృతీ హరిహరణ్ ఈయన ఓ సినిమా షూటింగ్ సమయంలో లైంగికంగా వేధించాడంటూ చెప్పుకొచ్చి అందరికీ షాకిచ్చింది. అయితే వీటిని తీవ్రంగా కందించాడు అర్జున్. వీటిలో నిజం ఉందో అనేది తేలలేదు కానీ తరువాత ఈమె మాత్రం సైలెంట్ అయిపొయింది. 57 ఏళ్ళు వచ్చినప్పటికీ 30 ఏళ్ళ కుర్రాడిలా కనిపించే.. అర్జున్ వ్యక్తిగత విషయాలు అలాగే ఫ్యామిలీ విషయాలు ఇప్పటివరకూ చాలా తక్కువగానే బయటకి వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ తన భార్య గురించి అలాగే.. 32 ఏళ్ల క్రితం ఆమెను ప్రేమ పెళ్లి చేసుకున్న విశేషాల్ని చెప్పుకొచ్చాడు.

Hero Arjun Sarja Married TheMinor1

ఆయన మాట్లాడుతూ..” ‘రూపతార’ అనే కన్నడ సినిమా మ్యాగ్జైన్ లో నివేదిత ఫోటోను మొదటిసారి చూశాను. ఆమె ఓ కన్నడ హీరోయిన్. ఆ ఫోటో చూడగానే.. ఈ అమ్మాయి చాలా బాగుందే అనుకున్నాను. ‘డాక్టర్ గారి అబ్బాయి’ అనే తెలుగు సినిమాకి ఓకే చెప్పినప్పుడు.. ఆ సినిమాకు నివేదితను రికమెండ్ చేశారు. నేను వెంటనే ఓకే చెప్పేశాను. నివేదిత నాన్నగారు రాజేశ్ అప్పటికే కన్నడలో పెద్ద స్టార్. ఆ టైంలో మా నాన్నగారు శక్తి ప్రసాద్ కూడా విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. డాక్టర్ గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడే నాకు.. నివేదితకు మధ్య బాండింగ్ ఏర్పడింది. ఆ చిత్రం క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు చేతికి సిరంజి గుచ్చుకోవడంతో చెయ్యి మొత్తం చీలిపోయింది. యూనిట్ సభ్యులు వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. నా చేతికి కుట్లు వేశారు. ఆ టైంలో నివేదా నా పక్కనే ఉండి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు నుండీ నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ స్టార్ట్ మొదలైంది. ఆ సినిమా సెట్లోనే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగేసాను. దానికి మీ కూడా ఓకే చెప్పేసింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు నాకు 25 ఏళ్ళు .. ఆమె వయసు 17 ఏళ్లు. అప్పుడు ఆమెకు మెచ్యూరిటీ తక్కువగా ఉండేది.నా సినిమా ప్రివ్యూలకు వెళితే.. సడన్ గా ఓ ఏడుపు వినిపించేది. ఆ ఏడుపు ఎవరిదా అని చూస్తే.. ఈమెదే..! ఎందుకని అడిగితే చెప్పేది కాదు. ఇంటికి వచ్చి అడిగితే.. ఆ సినిమాలో హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ కావటాన్ని తట్టుకోలేకపోయేదని చెప్పేది. ‘నువ్వు యాక్టర్ వే కదా..? యాక్షన్ లో భాగంగానే అని చెప్పినా’ .. ఊరుకునేది కాదు. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది” అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్. ఏదేమైనా తను ఓ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలిపాడు మన యాక్షన్ కింగ్.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #action king arjun
  • #Actor Arjun Sarja
  • #Aishwarya Arjun
  • #Anjana Arjun
  • #Arjun

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

24 hours ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

35 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

1 hour ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

2 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version