Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nikhil: ‘స్పై’ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా.. డౌట్ లేదు : నిఖిల్

Nikhil: ‘స్పై’ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా.. డౌట్ లేదు : నిఖిల్

  • June 28, 2023 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: ‘స్పై’ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా.. డౌట్ లేదు : నిఖిల్

నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ స్పై జూన్ 29 న రిలీజ్ కాబోతుంది. గ్యారీ బి హెచ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు , హైదరాబాద్ లో ఉన్న వెస్టిన్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. దీనికి ముఖ్య అతిథిగా నాగ చైతన్య విచ్చేసి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఇక ఈ ఈవెంట్ లో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ.. “నేను ఈ సినిమా చేయడానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు. సినిమాకి ఆయన డబ్బు, ప్యాషన్ మాత్రమే పెట్టలేదు. ఆయన ఐడియాలజీని కూడా పెట్టారని చెప్పాలి. కార్తికేయ 2 రిలీజ్ కాకుండానే నన్ను ఈ పెద్ద ప్రాజెక్టుకి లాక్ చేసారు ఆయన. ఆయన నా పై పెట్టుకున్న నమ్మకానికి పెద్ద థాంక్స్. తేజ్ గారికి నేను ‘శ్వాస’ అనే సినిమా చేయాలి. కానీ అది చేయలేకపోయాను.. ఇది చేయడం హ్యాపీగా ఉంది.

ఈ సినిమాకి గ్యారీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఈరోజుతో సినిమా మొత్తం కంప్లీట్ అయ్యింది. నేను ఈ సినిమా చూసాను . చూసిన వెంటనే నేను వెళ్లి గ్యారీని హగ్ చేసుకుని ఒక్కటే మాట చెప్పాను. ‘థాంక్స్ గ్యారీ అని’. అంత బాగుంది సినిమా. మా సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు అనంత్ కి థాంక్స్ చెప్పాలి. టీజర్, ట్రైలర్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మీరు టికెట్ బుక్ చేసుకోండి.

100 శాతం మా సినిమా కంటెంట్ బాగుంటుంది. జూన్ 29 న మీరు థియేటర్ కి వస్తే మీరు.. ఆశించినట్లే మేము ఓ మంచి సినిమా ఇచ్చామని మీరు అంటారు. నా గత సినిమాలకి నేను క్లాప్స్ కొట్టలేదు. ఈ సినిమాకి కొట్టాను. ‘స్పై’ సినిమాకి పనిచేసిన టీం అందరికీ థాంక్స్. స్పెషల్ గా ఆర్యన్ రాజేష్ అన్నకి థాంక్స్. సొంతం లాంటి సినిమా తీసిన మీతో పనిచేయడం హ్యాపీగా ఉంది. మన కాంబోలో ఇంకో ఫుల్ మూవీ రావాలి అనిపిస్తుంది.

అభినవ్ గోమటం అయితే ‘సేవ్ ది టైగర్స్’ మాత్రమే కాదు .. మూవీస్ ని కూడా సేవ్ చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఈ వేడుకకి నాగ చైతన్య రావడం చాలా హ్యాపీగా ఉంది. ఓ మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు వచ్చినందుకు థాంక్స్. మీ ఎంట్రీ తో ట్విట్టర్ షేక్ అవుతూ ఉంటుంది. క్లీన్ యు/ఎ ఇచ్చారు సెన్సారు వాళ్ళు. సో ఫ్యామిలీ అంతా వెళ్లి సినిమా చూడొచ్చు. జూన్ 29 న థియేటర్స్ లో ఈ సినిమాని చూడండి. థాంక్యూ” అంటూ చెప్పుకొచ్చాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Garry BH
  • #Iswarya menon
  • #Nikhil Siddharth
  • #Sanya Thakur

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

34 mins ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

1 hour ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

2 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

3 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

5 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

14 mins ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

2 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

3 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version