Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nithiin: హనుమాన్ దీక్షలో నితిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Nithiin: హనుమాన్ దీక్షలో నితిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • January 23, 2023 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: హనుమాన్ దీక్షలో నితిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘మాచర్ల నియోజకవర్గం’ తర్వాత నితిన్ కొత్త సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ బయటకు రాలేదు. తనకు ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అంతకు ముందు చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలో నితిన్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది కానీ.. తర్వాత అందులో నిజం లేదు అని తేలిపోయింది. కొన్నాళ్ల నుండి నితిన్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే నిన్న అనూహ్యంగా నిన్న ఓ హోటల్ ఓపెనింగ్ కోసం మణికొండ వచ్చారు. విజయవాడలో ఫేమస్ అయిన బాబాయ్ హోటల్ ఫ్రాంచైజీలో భాగంగా ఓ బ్రాంచ్‌ను నితిన్‌ ప్రారంభించారు. మణికొండలో… ఈ హోటల్ ప్రారంభమైంది.దర్శకుడు శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకురావడం జరిగింది.ఎనిమిది దశాబ్దాలుగా విజయవాడలో ప్రఖ్యాతి గాంచిన బాబాయ్ హోటల్‌ని మణికొండకి తీసుకురావడం సంతోషంగా ఉందని,

అద్భుతమైన వంటకాలని చక్కటి శుచీశుభ్రతలతో అందిస్తున్నామని హోటల్ నిర్వాహకులు తెలియజేశారు. నితిన్ తో పాటు ఈ కార్యక్రమంలో ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు వంటి వారు పాల్గొని బెస్ట్ విషెస్ చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో నితిన్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఆయన హనుమాన్ మాలలో కనిపించాడు. దీంతో అతను హనుమాన్ దీక్షలో ఉన్నాడు అని స్పష్టమవుతుంది. నితిన్ లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

It feels so blessed and very peaceful being in Lord Hanuman Deeksha. Wakin up at 5 AM and startin my day with beautiful Sree Anjaneyam songs followed by poojas.All these Divine Vibes are so spiritual refreshing. Sree anjaneyam#FeelsAwesome #Rejuvenating #JaiHanuman pic.twitter.com/lMuN3PpSe3

— nithiin (@actor_nithiin) February 21, 2019

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithiin
  • #Hero Nithiin
  • #nithiin

Also Read

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

related news

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Samantha Wedding Photos: ఘనంగా సమంత వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

Samantha Wedding Photos: ఘనంగా సమంత వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

trending news

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

6 hours ago
Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

8 hours ago
Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

9 hours ago
Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

13 hours ago

latest news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

1 day ago
Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

1 day ago
Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

1 day ago
Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version