Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ వస్తున్నాడు చొక్కాలు చించుకోవడానికి సిద్ధంకండి అంటున్న నితిన్

పవన్ వస్తున్నాడు చొక్కాలు చించుకోవడానికి సిద్ధంకండి అంటున్న నితిన్

  • February 18, 2020 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ వస్తున్నాడు చొక్కాలు చించుకోవడానికి సిద్ధంకండి అంటున్న నితిన్

టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమా ఎలా ఉన్నా ఆయన తెరపైన కనిపిస్తే చాలు పూనకంతో ఊగిపోతారు. అలాంటి ఫ్యాన్స్ ఉన్న పవన్ నుండి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆయన చివరి చిత్రం అజ్ఞాతవాసి 2018 జనవరిలో విడుదలైంది. ఇక పవన్ ని వెండితెరపై చూడలేం అనుకుంటున్న తరుణంలో ఆయన త్రిపుల్ ధమాకా ఇస్తూ మూడు సినిమాలు ప్రకటించారు. వాటిలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న పింక్ రీమేక్ చిత్రీకణ మొదలైపోయింది. కాగా ఈ చిత్ర విడుదల తేదీపై హీరో నితిన్ హింట్ ఇచ్చాడు.

Trivikram Nithin Pawan Kalyan

పవన్ డై హార్డ్ ఫ్యాన్ అయిన నితిన్ నిన్న భీష్మ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా పవన్ సినిమా మే నెలలో వచ్చేస్తుంది, ఫ్యాన్స్ గా మనం చొక్కాలు చించుకొని సంబరాలు జరుపుకోవాలి.. సిద్ధంగా ఉండండి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ మే నెలలో విడుదల కానుందని గతంలో వార్తలు వచ్చాయి. ఐతే నేడు దీనిపై హీరో నితిన్ స్పష్టత ఇచ్చాడు. కాబట్టి ఇంకా జస్ట్ మూడు నెలలో పవన్ కళ్యాణ్ మూవీ విడుదల కానుంది. ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మరో మూడు నెలలో పండుగ చేసుకోవడం ఖాయం. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ కూడా సెట్స్ పై ఉంది. హరీష్ శంకర్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉండగా, ఈఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం కలదు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Krish
  • #Director Venu Sriram

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

2 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version