Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పెళ్ళి విషయంలో నితిన్ ఫైనల్ డెసిషన్ అదే..!

పెళ్ళి విషయంలో నితిన్ ఫైనల్ డెసిషన్ అదే..!

  • May 16, 2020 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్ళి విషయంలో నితిన్ ఫైనల్ డెసిషన్ అదే..!

ఈ ఏడాది మొదటగా యంగ్ హీరోలైన నితిన్, నిఖిల్ లు తమ ప్రేమ వ్యవహారాల్ని బయటపెట్టి మేము పెళ్ళికి రెడీ అనేసారు. కానీ అనూహ్యంగా లాక్ డౌన్ రావడంతో వీళ్ళ పెళ్ళికి బ్రేక్ పడింది. అయితే ఓ నెల రోజుల్లో లాక్ డౌన్ ముగుస్తుంది అనుకుంటే.. 52 రోజులైనా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో నిఖిల్ మాత్రం మంచి ముహూర్తం మిస్సయిపోతుందని పల్లవి వర్మతో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసేసుకున్నాడు.

శానిటైజెర్లు, మాస్క్ లు వంటివి కూడా ఏర్పాటు చేసుకుని కట్టు దిట్టమైన భద్రతలు తీసుకుని మరీ పెళ్ళి చేసేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నితిన్ పెళ్ళి పై పడింది. ఇతను కూడా ఇలాగే ముహూర్తం మిస్ కాకుండా పెళ్ళి చేసేసుకుంటాడా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు. అయితే నితిన్ మాత్రం పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి చేసుకునేది. అది గ్రాండ్ గానే చేసుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాలి.

Hero Nithin's final decision on his marriage1

ఆయన వస్తే భారీగా జనాలు కూడుకుంటారు. కాబట్టి లాక్ డౌన్ ముగిసాక పరిస్థితి పూర్తయ్యాక మంచి ముహూర్తం చూసే పెళ్ళి చేసుకుంటానని చెప్పాడట. దానికి ఒక సంవత్సరం వరకూ టైం పట్టినా ఏం పర్వాలేదు అని తన సన్నిహితులతో చెప్పాడట. ఇక సినిమాల విషయానికి వస్తే… ఈ ఏడాది ‘భీష్మ’ తో సూపర్ హిట్ కొట్టిన నితిన్ త్వరలోనే ‘రంగ్ దే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheeshma
  • #Nikhil
  • #nithiin
  • #nithin
  • #pawan kalyan

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

4 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

4 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

5 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

7 hours ago

latest news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

10 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version