Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sharwanand: మాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన శర్వా.. బ్లాక్ బస్టర్ ఖాయమా?

Sharwanand: మాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన శర్వా.. బ్లాక్ బస్టర్ ఖాయమా?

  • June 1, 2024 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: మాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన శర్వా.. బ్లాక్ బస్టర్ ఖాయమా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ (Sharwanand) మరికొన్ని రోజుల్లో మనమే (Manamey)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా సక్సెస్ సాధించడం శర్వానంద్, కృతిశెట్టి (Krithi Shetty)  డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య  (Sriram Adittya) , పీపుల్స్ మీడియా బ్యానర్ కు కీలకమనే సంగతి తెలిసిందే. మనమే సినిమాకు సంబంధించిన మెజారిటీ సన్నివేశాలను లండన్ లో షూట్ చేయగా ఈ సినిమా ట్రైలర్ కలర్ ఫుల్ గా ఉంది.

అయితే శర్వానంద్ తర్వాత మూవీ సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. రచ్చ (Racha) , బెంగాల్ టైగర్ (Bengal Tiger) సినిమాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సంపత్ నంది శర్వానంద్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో శర్వానంద్ కూడా మాస్ రోల్స్ లో కనిపించలేదు. చరణ్ (Ram Charan) డైరెక్టర్ కు శర్వానంద్ ఛాన్స్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

మనమే మూవీ రిలీజైన తర్వాత ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ ఊహించని కాంబినేషన్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. సాయితేజ్ (Sai Tej) సంపత్ నంది కాంబో మూవీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఆ సినిమాకు బదులుగా ప్రస్తుతం ఈ కాంబో సెట్ అయిందని భోగట్టా.

సంపత్ నంది శర్వానంద్ తో ఎలాంటి కథను తీస్తారో చూడాల్సి ఉంది. శర్వానంద్ కు వరుసగా సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. శర్వానంద్ సరైన విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆయనకు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాపై ఈ హీరో దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manamey
  • #sampath nandi
  • #sharwanand

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

16 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

16 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

22 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

23 hours ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

1 day ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version