Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Siddharth: దానికోసం గొడవ పడండి.. నెటిజన్లకు హీరో సలహా!

Siddharth: దానికోసం గొడవ పడండి.. నెటిజన్లకు హీరో సలహా!

  • July 22, 2021 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth: దానికోసం గొడవ పడండి.. నెటిజన్లకు హీరో సలహా!

సోషల్ మీడియాలో తెలుగు, తమిళ అభిమానులు గొడవ పడడం కొత్తమీ కాదు. కోలీవుడ్ సినిమా ఏదైనా తెలుగులో రీమేక్ చేసినా.. లేక తెలుగు సినిమా కోలీవుడ్ చేసినా.. మా హీరో గొప్పగా చేశాడంటే.. లేదు లేదు మా హీరోనే గొప్ప అంటూ వాదించుకుంటారు. హీరోలంతా బాగానే ఉన్నప్పటికీ ఫ్యాన్ వార్ మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ‘నారప్ప’ విషయంలో కూడా ఇలానే గొడవ పడుతున్నారు. ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ‘నారప్ప’ను విడుదల చేశారు. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. దీంతో తమిళ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ‘అసురన్’ ముందు ‘నారప్ప’ తేలిపోయిందని.. ధనుష్ మాదిరి వెంకీ పెర్ఫార్మ్ చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. దీనికి వెంకీ అభిమానులు ధీటుగా బదిలిస్తున్నారు. గత రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ గొడవా మధ్యలోకి హీరో సిద్ధార్థ్ వచ్చాడు. ట్విట్టర్ లో తెలుగు, తమిళ అభిమానులు కొట్టుకోవడం చూశాక తనకొక ఆలోచన వచ్చిందని సిద్ధార్థ్ అన్నారు.

నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్ సౌత్’ పేరుతో ట్విట్టర్ అకౌంట్ ను హ్యాండిల్ చేస్తున్నారని.. సౌత్ ఇండస్ట్రీకి వాళ్లు తక్కువ చేసి చూస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. బాలీవుడ్ కోసం మాత్రం నెట్ ఫ్లిక్స్ హిందీ పేజ్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పారు. సౌత్ లో నాలుగు భాషలుంటే అన్నింటికీ కలిపి ఒకటే హ్యాండిల్ పెట్టారని.. దీనికోసం ఫైట్ చేయాలంటూ సిద్ధూ సలహా ఇచ్చారు.

For geniuses fighting #Tollywood Vs #Kollywood on twitter today, a small thought.

Netflix has clubbed all industries below the Vindhyas as @Netflix_INSouth

Let’s first change that. Each language must be given its own place. This Hindi > South narrative must change. Change it.

— Siddharth (@Actor_Siddharth) July 21, 2021

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu Abhirami
  • #D.Suresh Babu
  • #Hero Siddharth
  • #Kalaippuli S Thanu
  • #Karthik Rathnam

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

15 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version