Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sivaji, Pawan Kalyan: హీరో శివాజీ ఆ సినిమా చేసి ఉంటే ఆ కెరీర్ మరోలా ఉండేది..!

Sivaji, Pawan Kalyan: హీరో శివాజీ ఆ సినిమా చేసి ఉంటే ఆ కెరీర్ మరోలా ఉండేది..!

  • December 1, 2023 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji, Pawan Kalyan: హీరో  శివాజీ ఆ సినిమా చేసి ఉంటే ఆ కెరీర్ మరోలా ఉండేది..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో శివాజీ అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా దాదాపుగా 96 సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు . మిస్సమ్మ చిత్రంతో శివాజీ అందరి దృష్టిలో పడ్డాడు. భూమిక మరియు లయ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది.

ఇక ఈ సినిమా తర్వాత ఒట్టేసి చెబుతున్న, ఖుషి,ఇంద్ర, సందడే సందడి,ప్రియమైన నీకు, ప్రేమంటే ఇదేరా, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, అదిరిందయ్యా చంద్రం వంటి చాలా చిత్రాల్లో శివాజీ నటించారు. అయితే కొంతకాలం నుంచి శివాజీ సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి అద్భుతంగా గేమ్ ఆడుతూ తనకంటూ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ల వరకు ప్రతీ ఒక్కరు మెచ్చే కంటెస్టెంట్ గా మారాడు. హౌస్ నుండి బయటకి వెళ్లిన తర్వాత కచ్చితంగా ఆయనకీ మంచి ఆఫర్స్ వస్తుంది అని చెప్పొచ్చు.

ఇదంతా పక్కన పెడితే అప్పట్లో శివాజీ కెరీర్ పీక్ రేంజ్ కి చేరుకునే ఒక సినిమాని మిస్ చేసుకున్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా మరేదో కాదు, పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం. ఈ సినిమాని కొత్త వాళ్ళతో తియ్యాలని అప్పట్లో డైరెక్టర్ కరుణాకరన్ అనుకున్నాడు. అందులో భాగంగా ఆయన ఆడిషన్స్ చేస్తున్న సమయం లో ‘మాస్టర్’ చిత్రం లో నటించిన శివాజీ ని చూసి ఇతను అయితే మన సినిమాకి బాగుంటాడు కదా అని అనుకున్నాడట.

కానీ అదే సమయం లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొదటి సినిమా పోస్టర్ ని చూసి, హీరో అంటే ఇలా ఉండాలి, నా తొలిప్రేమ కథ కి ఈయనే పర్ఫెక్ట్ గా సరిపోతాడని ఆయన అనుకోవడం, వెంటనే పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ కథని వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెయ్యడం అన్నీ జరిగిపోయాయి. ఈ విషయాన్నీ స్వయంగా కరుణాకరన్ చెప్పాడు. ఆరోజు ఆయన పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఉండకపొయ్యుంటే శివాజీ తొలిప్రేమ సినిమా చేసేవాడు, ఆ తర్వాత ఆయన గ్రాఫ్ మరో లెవెల్ కి వెళ్లి ఉండేది. బ్యాడ్ లక్ అంటే ఇదే.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sivaji

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 mins ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

21 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

21 hours ago

latest news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

33 mins ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

57 mins ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version