Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » టైటిల్స్ లో వింటేజ్ లుక్ ఇష్టపడుతున్న హీరోలు

టైటిల్స్ లో వింటేజ్ లుక్ ఇష్టపడుతున్న హీరోలు

  • June 19, 2017 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్స్ లో వింటేజ్ లుక్ ఇష్టపడుతున్న హీరోలు

తెలుగు కంటే ఇంగ్లిష్ వాడకం ఎక్కువైపోతుండడంతో నేటి సినిమాలకు టైటిల్స్ ఇంగ్లిష్ లో పెట్టడం పెరిగిపోయింది. తెలుగు భాషనీ పరిరక్షించాలని అందరూ కోరడంతో నేటి దర్శకులు, హీరోలు ఈ మధ్య సినిమాలను తెలుగు పేర్లే పెడుతున్నారు. స్టార్ హీరోలు ఇంకొంచెం వెనక్కి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో వచ్చిన సినిమా పేర్లను ఇప్పటి సినిమాలకు పెట్టుకుంటున్నారు. అటువంటి సినిమా టైటిల్స్ పై ఫోకస్…

జై లవ కుశ Jai Lavakusa ఇప్పటివరకు 26 చిత్రాలు చేసిన ఎన్టీఆర్ ఒకటి, రెండు మినహా అన్నింటికీ తెలుగు పేర్లే పెట్టారు. అది తెలుగు భాషపై తారక్ కి ఉన్న అభిమానానికి నిదర్శనం. ఇక తన 27 వ చిత్రానికి ఏకకంగా 50 ఏళ్ళ వెనక్కి వెళ్లారు. జై లవకుశ అని టైటిల్ పెట్టారు. అంతేకాదు లోగో డిజైన్ లో వింటేజ్ లుక్ తీసుకొచ్చారు.

మరకతమణి Marakathamaniఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మరకతమణి. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ పేరు వాడకాన్ని ఎప్పుడో తగ్గించారు. మరుగున పడిపోయిన ఈ రత్నాల పేరుని తమ సినిమాకి పెట్టి మళ్లీ పాపులర్ చేశారు.

రంగ స్థలం Rangasthalamయువ హీరోలు పదేళ్లు అడ్వాన్స్ గా ఆలోచిస్తుంటే రామ్ చరణ్ తేజ్ మాత్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లారు. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి “రంగస్థలం” అనే టైటిల్ పెట్టారు. ఈ లోగో డిజైన్ కూడా ఆనాటి రోజుల్ని గుర్తుకు తెస్తోంది.

జయ జానకి నాయకJaya Janaki Nayakaబోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న సినిమాకి కూడా అలనాటి పేరును సూచించారు. రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రానికి “జయ జానకి నాయక” పేరుని ప్రకటించి టైటిల్ తోనే అందరినీ ఆకర్షించారు.

విఠలాచార్యVitalacharyaతెలుగు వెండితెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకుడు విఠలాచార్య. అతని పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అలనాటి హీరో నరేష్, అతని తనయుడు నవీన్ విజయ కృష్ణ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాని సుహాస్ మీరా దర్శకత్వం వహిస్తున్నారు.

కాలాKaalaపా.రంజిత్‌ దర్శకత్వంలో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘కాలా’. ఈ పేరు కూడా ఇప్పటిది కాదు. యాభై ఏళ్ళ క్రితం నాటిది. తమిళనాడులో అరవైయేళ్ల క్రితం ప్రాచుర్యం పొందిన ఈ పేరు రజనీ ద్వారా మళ్ళీ బయటికి వచ్చింది.

మహానటి Mahanatiతెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటి సావిత్రి. ఆమె జీవితగాథపై తెరకెక్కుతోన్న సినిమాకు మహానటి అని పేరును ఖరారు చేశారు. పేరుతో పాటు ప్రీ లుక్ పోస్టర్ కూడా వింటేజ్ లుక్ తో ఆకట్టుకుంది.

మేడ మీద అబ్బాయి Meeda Meeda Abbayiవరుస అపజయాలతో సతమతమవుతున్న అల్లరి నరేష్ చేస్తున్న తాజా చిత్రం “మేడ మీద అబ్బాయి”. టైటిల్ తో పాటు జూన్ 10 న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా పాతకాలపు లుక్ ని సొంతం చేసుకుంది.

భాగమతిBhagamatiబాహుబలి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా భాగమతి. ఈ పేరుకు కూడా నాలుగువందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ టైటిల్ లోగో ఎలావుంటోందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagamathi Movie
  • #Jai Lava Kusha Movie
  • #Jaya Janaki Nayaka Movie
  • #Kaala Movie
  • #Mahanati Movie

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

23 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version