Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » అది.. ప్రభాస్ గొప్పతనం : మహేష్ బాబుతో మెహర్ బంధం : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే

అది.. ప్రభాస్ గొప్పతనం : మహేష్ బాబుతో మెహర్ బంధం : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే

  • August 13, 2021 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అది.. ప్రభాస్ గొప్పతనం : మహేష్ బాబుతో మెహర్ బంధం : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది డైరెక్టర్లకు ఫేవరెట్ హీరో అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలని చాలామంది దర్శకులు కోరుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోగా ఒక్కో సినిమాకు 100కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. తాజాగా డార్లింగ్ ప్రభాస్ గురించి వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

‘షాడో’ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకున్న దర్శకుడు మెహర్ రమేష్.. చిరంజీవి హీరోగా ‘వేదాళం’ రీమేక్ ను తెరకెక్కించనుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పూరీ జగన్నాథ్ శిష్యుడైన మెహర్ రమేష్ మహేష్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండటంతో పాటు మహేష్ బాబుతో యాడ్స్ కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా మెహర్ రమేష్…. మహేష్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు సమకూరుస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో మరోసారి పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు.2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా వారు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమా రంగంలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథకు మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య రిజెక్ట్ చేసిన కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వినబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రాఖీ సినిమా అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఉంటుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Balakrishna With Jr NTR

సినిమా ఇండస్ట్రీలో మగవాడి ఆశలకు లొంగితేనే అవకాశాలు వస్తాయని.. అందుకే ఇతర రాష్ట్రాల వారు విజయాలు సాధిస్తున్నారని నటి మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గత వారమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఏడు సెక్షన్ల కింద ఆమె మీద కేసులు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నాడు ఆమె విడుదల చేసిన వీడియో వైరల్ గా మారడమే కాదు.. వివాదాన్ని రేపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన నటీమణుల్ని అడ్డేసిన ఆమె చేసిన వ్యాఖ్యలను చాలా మంది ఖండిస్తున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

View this post on Instagram

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

View this post on Instagram

A post shared by Pranitha Subhash (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

View this post on Instagram

A post shared by Simran Choudhary (@simranchoudhary)

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official)

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #mahesh
  • #meera mithun
  • #Meher Ramesh
  • #Nandamuri Balakrishna

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

7 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

7 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

4 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

4 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

4 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

5 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version