Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అనాథ పిల్లిని దత్తత తీసుకున్న శేష్, రేణు దేశాయ్ : ‘ఆది పురుష్’ మొదలైంది : మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్

అనాథ పిల్లిని దత్తత తీసుకున్న శేష్, రేణు దేశాయ్ : ‘ఆది పురుష్’ మొదలైంది : మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్

  • February 2, 2021 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనాథ పిల్లిని దత్తత తీసుకున్న శేష్, రేణు దేశాయ్ : ‘ఆది పురుష్’ మొదలైంది : మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్

టాలీవుడ్ హీరో అడివి శేష్ ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు పై ఉన్న ఒక పిల్లిని చూసి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాడట. చలితో వణికిపోతున్న ఆ పిల్లి … ట్రాఫిక్ లో ఎటు వెళ్లాలో తెలీక ఇబ్బంది పడుతుంటే ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టాడట.ఈ విషయం పై స్పందించిన నటి రేణు దేశాయ్.. శేష్ కు థాంక్స్ చెప్పింది. అంతేకాకుండా ఆ పిల్లిని తాను దత్తత తీసుకుంటానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

View this post on Instagram

A post shared by Sesh Adivi (@adivisesh)

‘రాధే శ్యామ్’ తరువాత… ప్రభాస్ తన తదుపరి సినిమా అయిన ‘ఆది పురుష్’ , ‘సలార్’ ల పై దృష్టి పెట్టాడు. ఓం రౌత్ ఆది పురుష్ ను అలాగే ప్రశాంత్ నీల్.. సలార్ ను తెరకెక్కించనున్నారు. ఈ మధ్యనే ‘సలార్’ చిత్రం లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఇక ఈరోజున ‘ఆది పురుష్’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. త్వరలోనే ‘ఆది పురుష్’ నుండీ ప్రభాస్ లుక్ విడుదల కాబోతున్నట్టు కూడా సమాచారం.

View this post on Instagram

A post shared by Om Raut (@omraut)

మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ పై కన్నేశారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతోన్న చిరు అటు తరువాత మోహన్ రాజా డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్లో కూడా నటించనున్నారు. దాంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ లో కూడా నటిస్తానని చిరు ప్రకటించారు. ఇప్పుడు ‘ఎన్నై అరిందాల్’ చిత్రాన్ని కూడా రీమేక్ చెయ్యడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ చిత్రం ఆల్రెడీ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో రీమేక్ అయ్యింది. అయినప్పటికీ చిరు ఈ చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి రీమేక్ చెయ్యాలని భావిస్తున్నారట.ఈ నేపథ్యంలో దర్శకుడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం.

View this post on Instagram

A post shared by N I T H I I N (@actor_nithiin)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Vennela Kishore (@vennelakish)

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)

View this post on Instagram

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

View this post on Instagram

A post shared by Priya Mohan (@priyaatlee)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

View this post on Instagram

A post shared by Simran Choudhary (@simranchoudhary)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush Movie
  • #Adivi Sesh
  • #Megastar Chiranjeevi
  • #Prabhas
  • #Renu Desai

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

9 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

14 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

14 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

15 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

10 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

12 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version