ఎన్టీఆర్ ఆట షురూ : లవ్, బ్రేకప్.. మెమోరీస్ : మోస్ట్ డేంజరస్ విమెన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల తరువాత బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 2017లో బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ఆ తరువాత బుల్లితెరపై కనిపించలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆయన ఓ టీవీ షో ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నారు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా దర్శనమివ్వనున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘అ ఆ’ సినిమాతో నటిగా టాలీవుడ్ కి పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ లో బిజీ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని.. ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’, ‘రౌడీ బాయ్స్’ సినిమాలు చిత్రీకరణలో ఉన్నట్లు చెప్పింది. కోలీవుడ్ లో అధర్వ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘తల్లిపొగాదే’ అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది హీరోయిన్ మెహ్రీన్. భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరగడంతో ఇక పెళ్లి ఒక్కటే ఆలస్యం అనుకున్నారంతా.. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చింది. నిశ్చితార్దాన్ని రద్దు చేసుకుంటున్నామని.. పెళ్లి ఉండదని ప్రకటించింది. దీనిపై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే మెహ్రీన్ మాత్రం వేటినీ పట్టించుకోలేదు. పెళ్లి క్యాన్సిల్ కావడంతో సినిమాలతో బిజీ అయిపోయింది. తన సినీ కెరీర్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే మెహ్రీన్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరోల మధ్యన ఉండే స్నేహం వారికి ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుందో తెలియదు గాని ఇరు వర్గాల అభిమానులు మాత్రం ఎంతగానో సంబరపడతారు. ఇప్పటికే RRR సినిమాతో మెగా నందమూరి అభిమానుల మధ్యలో ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతోంది. కొంతమంది తప్పితే రియల్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు.ఇక ఘట్టమనేని , మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ బాబుకు మెగా అగ్ర హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అల్లు శిరీష్ గత కొంతకాలంగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని బాగానే ట్రై చేస్తున్నాడు కానీ పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. అల్లు అరవింద్ గీత ఆర్స్ట్ బ్యానర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నప్పటికి కన్న కొడుక్కి మాత్రం సరైన విజయాన్ని అందించలేకపోతున్నాడు. ఎంతోమంది దర్శకులను కూడా మార్చాడు. మారుతి, పరశురామ్ వంటి టాలెంటెడ్ దర్శకులతో వర్క్ చేసినప్పటికీ అల్లు అబ్బాయికి సరైన సక్సెస్ అయితే రాలేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus