అనసూయ కి అవమానం : అమెరికా వెళ్లనున్న మహేష్ : ధనుష్ డిమాండ్ ఎక్కువే

యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తున్నారు. జబర్దస్త్ షోకు ముందు అనసూయ కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు అనసూయకు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. జబర్దస్త్ షో తర్వాత మాత్రం ఆ షో వల్ల వచ్చిన గుర్తింపుతో అనసూయ వెండితెరపై కూడా ఆఫర్లు అందిపుచ్చుకోవడంతో పాటు విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే తాజాగా అనసూయకు జబర్దస్త్ షోలో అవమానం జరిగింది. అనసూయ పెళ్లై పిల్లలున్నా బుల్లితెర షోలలో, సోషల్ మీడియాలో(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడడంతో తిరిగి షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా షూటింగ్ షురూ చేయాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే నెల మొదటివారంలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు మహేష్ బాబు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు మహేష్. ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలపై టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావడంతో ధనుష్ ఫ్యాన్స్, శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించినా స్టార్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ గుర్తింపును సంపాదించుకోలేకపోయారు. పూరీ జగన్నాథ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మెహర్ రమేష్ కంత్రి సినిమాతో టాలీవుడ్ లో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత మెహర్ రమేష్ ప్రభాస్ తో బిల్లా మూవీని తెరకెక్కించగా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తన సినిమాలలో విలన్ లను క్రూరంగా చూపించే బోయపాటి శ్రీను అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గా చూపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ అఖండ సినిమా గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో తాను విలన్ వరదరాజులు అనే పాత్రను పోషిస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారని రెండు కంటే ఎక్కువ పాత్రలలో బాలయ్య నటిస్తున్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus