ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ప్లే బాయ్ అవతారం ఎత్తాడు. వరుసగా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ రోజుల్లో వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. సరికొత్త రొమాంటిక్ బాయ్ లాగా దర్శనమిస్తున్నారు. మొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానాతో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు సైతం సమంత నటన గురించి గొప్పగా చెబుతుంటారు. పెళ్లి తరువాత సమంత సరికొత్త కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సమంత మాత్రం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతోందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
కొంతమంది హీరోయిన్స్ తక్కువ కాలమే సినిమా ఇండస్ట్రీలో కొనసాగినప్పటికీ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకానొక సమయంలో మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన గ్లామర్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేది. పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇక చాలా కాలం తరువాత అమ్మడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read