డాక్టర్ బాబుకి బెదిరింపులు : అది ప్లాప్ అని పవన్ కు ముందే తెలుసు : మెగాస్టార్ అప్సెట్
- May 12, 2021 / 09:32 PM ISTByFilmy Focus
పదుల సంఖ్యలో సినిమాల్లో, సీరియళ్లలో నటించినా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారానే నిరుపమ్ గుర్తింపును సంపాదించుకున్నారు. నిరుపమ్ అనే సొంత పేరు కంటే డాక్టర్ బాబు అంటేనే తెలుగు ప్రేక్షకులు నిరుపమ్ ను సులభంగా గుర్తు పడతారు. తాజాగా నిరుపమ్ తన భార్య, సీరియల్ నటి మంజులతో కలిసి అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ తో తన కెరీర్ ప్రారంభమైందని ఆ సీరియల్ తో తనకు మంచి పేరు వచ్చిందని తనకు చంద్రముఖి కూడా దొరికిందని డాక్టర్ బాబు అన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సాధారణంగా స్టార్ హీరోలకు సినిమా రిలీజ్ కాకముందే సినిమా ఫలితం తెలిసిపోతూ ఉంటుంది. సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో హీరోలు ముందుగానే అంచనా వేస్తుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన ముందుగానే ఊహించారని పవన్ కళ్యాణ్ సన్నిహితులలో ఒకరైన ఆనంద్ బాబు తాజాగా చెప్పుకొచ్చారు. కోలీవుడ్ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బంగారం సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
మెగాస్టార్ చిరంజీవి కథల సెలక్షన్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది యువ హీరోలు వారికంటూ ఒక స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు అంటే అందుకు మెగాస్టార్ ఆలోచనా విధానం ఎంతో ఉంది. ఇక ప్రస్తుతం వరుసగా 4 ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన మెగాస్టార్ ఒక సినిమా విషయంలో దర్శకుడిని చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
















