హీరో తల్లి చేతిలో రేఖకి అవమానం : మహేష్ తో మున్నాభాయ్ : ‘గబ్బర్ సింగ్’ కాంబోలో ‘భవదీయుడు భగత్ సింగ్’

సినీ పరిశ్రమలో ప్రేమించుకోవడాలు, విడిపోవడాలు చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా లవ్ ట్రాక్ లు నడుస్తుంటాయి. దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. 1970లో కూడా ఇలాంటి ప్రేమ వార్తలు వినిపించేవి. వాటిల్లో ప్రముఖంగా హీరోయిన్ రేఖ ప్రేమ కబుర్లు వినిపించేవి. నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రేఖ.. ఎక్కువగా లవ్ ఎఫైర్స్ తో వార్తల్లో నిలిచేది. అప్పట్లో రేఖ.. వినోద్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉండేది. కానీ ఆయన కుటుంబం మాత్రం రేఖను అంగీకరించలేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పాన్‌ ఇండియా సినిమా అంటే… అన్ని భాషల చిత్ర పరిశ్రమల నుండి నటీనటుల్ని తీసుకోవాలి. అప్పుడే ఆ భాష వాళ్లను ఆకట్టుకోగలం. చాలా కాలంగా మన వాళ్లు ఇదే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు చేయబోతున్న తొలి పాన్‌ ఇండియా సినిమా అని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా… కాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపిక చూస్తే మాత్రం అదే అనిపిస్తోంది. తాజగా ఈ సినిమాకు మెయిన్‌ విలన్‌ను ఎంపిక చేశారట. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

’భవదీయుడు భగత్ సింగ్” పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దర్శకుడు దేవ కట్టా కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చేసింది. ఇకపై అలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటానని అంటున్నారు ఈ డైరెక్టర్. ముఖ్యంగా ఈసారి ఆరేడు కథలు రెడీ చేసుకున్నానని.. వాటిలో రెండు, మూడు కథలు అద్భుతంగా వచ్చాయని అంటున్నాడు. తను చచ్చిపోయేలోపు ఆ కథలను ప్రేక్షకులకు కచ్చితంగా చూపిస్తానని అంటున్నాడు. 6-7 కథలతో రెడీగా ఉన్నానని.. అన్నీ కొత్త పాయింట్లే అని.. ‘రిపబ్లిక్’ సినిమా రిలీజైన మూడు నెలలకే మరో సినిమా మొదలుపెట్టేంత రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ఆర్.ఆర్.ఆర్’ ఈ మూవీ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. 2018 నుండీ షూటింగ్ జరుగుతుంది కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. యుక్రేన్ లో జరిపిన చిత్రీకరణతో సినిమా పూర్తయిందన్నారు. కానీ ఇంకా పాటలు అలాగే ప్యాచ్ వర్క్ చాలా ఉందని వినికిడి. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ,సముద్రఖని వంటి స్టార్లు నటిస్తున్న సినిమా కావడంతో…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  


Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus