Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » దుబాయ్ లో ‘సర్కారు వారి పాట’ : మళ్ళీ నిర్మాతగా మారనున్న పవన్ : కరోనా నుండీ కోలుకున్న చరణ్

దుబాయ్ లో ‘సర్కారు వారి పాట’ : మళ్ళీ నిర్మాతగా మారనున్న పవన్ : కరోనా నుండీ కోలుకున్న చరణ్

  • January 12, 2021 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దుబాయ్ లో ‘సర్కారు వారి పాట’ : మళ్ళీ నిర్మాతగా మారనున్న పవన్ : కరోనా నుండీ కోలుకున్న చరణ్

మహేష్ బాబు కథానాయకుడిగా పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ జనవరి 25 నుండీ దుబాయ్‏లో ప్రారంభం కానుంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడే ఈ షెడ్యూల్ ఉంటుందట. అటు తర్వాత రెండో షెడ్యూల్ ను హైదరాబాద్‏లో నిర్వహిస్తారని సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పై మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించబోతున్నాడట. గతంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘ఛల్ మోహన్ రంగ’ వంటి సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ నిర్మించాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఎటువంటి లక్షణాలు లేకున్నా.. చరణ్ కరోనా టెస్ట్ చేయించుకోగా రిపోర్ట్స్ లో పాజిటివ్ అని వచ్చిందని చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా హోమ్ క్వారంటైన్ లో ఉంటూ వచ్చిన చరణ్.. కరోనా నుండీ కోలుకున్నట్టు తాజాగా వెల్లడించాడు. తన గురించి ప్రార్ధించిన వారికందరికీ థాంక్స్ అంటూ చరణ్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan)

శ్రీకాంత్ హీరోగా కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘పెళ్ళి సందడి’ విడుదలయ్యి ఈరోజుతో 25ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ..”నేటికి ‘పెళ్ళి సందడి’ సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయ్యింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

ఈ పాతికేళ్ల #పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి #పెళ్లిసందD సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం… త్వరలో థియేటర్లో కలుద్దాం. pic.twitter.com/nplvTCHrk8

— Raghavendra Rao K (@Ragavendraraoba) January 12, 2021

View this post on Instagram

A post shared by Sumanth (@sumanth_kumar)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

View this post on Instagram

A post shared by ZOMBIE Sajja (@tejasajja123)

View this post on Instagram

A post shared by AK Entertainments (@akentsofficial)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #celebrities
  • #Highlights
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

related news

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ ఈవెంట్‌.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి పండేగనట!

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ ఈవెంట్‌.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి పండేగనట!

Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

7 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

7 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

9 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

10 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

12 hours ago

latest news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

7 hours ago
Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

9 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

9 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

9 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version