Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పాటల రచయిత వెన్నెల కంటి మృతి : దీపికకు ప్రభాస్ సర్ప్రైజ్ : పూరితో కె.జి.ఎఫ్ హీరో సినిమా

పాటల రచయిత వెన్నెల కంటి మృతి : దీపికకు ప్రభాస్ సర్ప్రైజ్ : పూరితో కె.జి.ఎఫ్ హీరో సినిమా

  • January 5, 2021 / 09:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాటల రచయిత వెన్నెల కంటి మృతి : దీపికకు ప్రభాస్ సర్ప్రైజ్ : పూరితో కె.జి.ఎఫ్ హీరో సినిమా

ప్రఖ్యాత పాటలు మరియు మాటల రచయిత అయిన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ ఈరోజు సాయంత్రం‌ చెన్నైలో హఠాన్మరణం చెందారు.దివంగత స్టార్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కు అత్యంత సన్నిహితుడైన వెన్నెల కంటి.. అన్ని భాషల్లోనూ కలిపి 2000కు పైగా పాటలకు సాహిత్యాన్ని సమకూర్చారు. ఈయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని.. కొత్తసంవత్సరం ప్రారంభంలోనే సినీ పరిశ్రమకు ఇలాంటి దెబ్బ పడటం చాలా బాధాకరం అని కొందరు సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

కె.జి.ఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో యష్.. త్వరలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఓ చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందనుందని సమాచారం.

ఈరోజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె 35వ పుట్టినరోజు.దాంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఈమెకు బర్త్ డే విషెస్ చెబుతూ గార్జియ‌స్ సూప‌ర్‌స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేసి సర్ప్రైజ్ చేసాడు.నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చెయ్యబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత.. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే రెండో చిత్రంలో హీరోయిన్ కియారా అద్వానీ ఫైనల్ అయ్యిందట. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో కియారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.

14-Nabha Natesh

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #celebrities
  • #Director Puri Jagannadh
  • #Highlights
  • #Kiara Advani
  • #Lyricist Vennelakanti

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

14 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

15 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version