Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » HIT2 OTT: ‘హిట్‌ 2’ ఓటీటీ విషయంలో అసలు ఏం జరిగింది?

HIT2 OTT: ‘హిట్‌ 2’ ఓటీటీ విషయంలో అసలు ఏం జరిగింది?

  • January 6, 2023 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT2 OTT: ‘హిట్‌ 2’ ఓటీటీ విషయంలో అసలు ఏం జరిగింది?

‘హిట్‌ 2’ థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేసిన ఫ్యాన్స్‌ ఇప్పుడు ఓటీటీలో కూడా చూసేయొచ్చు. దీని కోసం వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. అయితే ఈ గుడ్‌ న్యూస్‌ ఇప్పటికే చెప్పాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల లేట్‌ అయ్యింది. అది మా వైపు నుండి కాదు. ఓటీటీ పార్టనర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ నుండి. ఆ విషయం తర్వాత చూద్దాం. ముందు సినిమా గురించి చూద్దాం. అడవి శేష్ హీరోగా నటించిన ‘HIT 2’ డిసెంబర్ 2న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

‘హిట్: ది ఫస్ట్ కేస్’ అనే సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. శైలేష్ కొల‌ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడవి శేష్ ఒక టిపికల్‌ యాటిట్యూడ్‌ ఉన్న పోలీసు అధికారిగా మెప్పించాడు. ఈ సినిమా ఈ రోజు అందుబాటులోకి రాగా, గతంలో విడుదలైన కాసేపటికే తొలగించేశారట. నిజానికి జనవరి 4న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ ప్రాతిపదికన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఏమైందో ఏమో కాసేపటికే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుండి తొలగించారు.

అయితే దీని కారణం.. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ జనవరి 6 నుండి అందుబాటులో ఉంచాలని అనుకుందట. కానీ, ముందుగానే స్ట్రీమింగ్‌కి ఉంచిందట. దీంతో వెంటనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుండి తొలగించింది అంటున్నారు. దీంతో ఎందుకు ముందుగా విడుదల చేశారు? ఎందుకు మళ్లీ తొలగించారు? అనే విషయం తెలియక జుట్టు పీక్కుంటున్నారు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సినిమా క‌థేమిటంటే… కృష్ణ‌దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) విశాఖ‌ప‌ట్నం ఎస్పీగా విధుల్లో చేర‌తాడు. క్రిమిన‌ల్స్‌వి కోడి బుర్ర‌లనీ, వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని తీసిపారేస్తుంటాడు. ఆర్య (మీనాక్షి చౌద‌రి)ని ప్రేమించిన కేడీ ఆమెతో క‌లసి జీవితాన్ని ఆరంభిస్తాడు. ఇంత‌లో ఓ ప‌బ్‌లో ఓ అమ్మాయి దారుణ హ‌త్య‌కి గుర‌వుతుంది. చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి.. ఉన్న ఆ అమ్మాయి మృత‌దేహాన్ని చూసిన కేడీకి.. ప‌రిశోధ‌న‌లో మ‌రో విస్తుపోయే నిజం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి, అమ్మాయి మెడపై పంటి గాటు త‌ప్ప మ‌రే ఆధారం లేకుండా హ‌త్య‌లు చేస్తున్న ఆ కిల్ల‌ర్ ఎవ‌రు? అనేది సినిమాలో చూడాల్సిందే.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Nani
  • #Sailesh Kolanu

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

1 hour ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

3 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version