Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Collections » HIT 3 Collections: ‘హిట్ 3’ .. అక్కడ వర్షాల వల్ల కలెక్షన్స్ తగ్గాయా?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. అక్కడ వర్షాల వల్ల కలెక్షన్స్ తగ్గాయా?

  • May 4, 2025 / 04:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT 3 Collections: ‘హిట్ 3’ .. అక్కడ వర్షాల వల్ల కలెక్షన్స్ తగ్గాయా?

నేచురల్ స్టార్ నాని (Nani)  హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3′(HIT 3)(హిట్ : ది థర్డ్ కేస్) రూపొందింది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ సినిమాను నిర్మించారు.  మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. మొదటి 2 పార్టులు హిట్ అయ్యాయి కాబట్టి.. సహజంగానే ఈ మూడో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు ‘హిట్ 3’ కి హిట్ టాక్ వచ్చింది.

HIT 3 Collections:

5 Minutes trimmed from HIT 3 Movie

ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కలెక్షన్స్ అదిరిపోయాయి.3వ రోజు తెలంగాణలో బాగానే కలెక్ట్ చేసింది. కానీ ఏపీలో పలు చోట్ల వర్షాల కారణంగా 2వ రోజు కంటే కొంచెం తక్కువే కలెక్ట్ చేశాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 10.56 cr
సీడెడ్ 3.16 cr
ఉత్తరాంధ్ర 3.12 cr
ఈస్ట్ 1.51 cr
వెస్ట్ 1.15 cr
గుంటూరు 1.67 cr
కృష్ణా 1.54 cr
నెల్లూరు 0.71 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 23.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.05 cr
ఓవర్సీస్ 9.49 cr
మిగిలిన భాషలు 0.66 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 37.62 cr

‘హిట్ 3’ సినిమాకు రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.37.62 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.68.6 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.11.38 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం రోజుకి కూడా బుకింగ్స్ అయితే బాగున్నాయి.

‘రెట్రో’ ..2వ రోజులాగే కలెక్ట్ చేసింది కానీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani
  • #Srinidhi Shetty

Also Read

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

56 mins ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

3 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

4 hours ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

12 hours ago

latest news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

22 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

23 hours ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

1 day ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version