Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Veera Simha Reddy: ‘వీర సింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ గురించి ఆసక్తికర విషయాలు..

Veera Simha Reddy: ‘వీర సింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ గురించి ఆసక్తికర విషయాలు..

  • January 7, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy: ‘వీర సింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ గురించి ఆసక్తికర విషయాలు..

నటసింహ నందమూరి బాలకృష్ణ – యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల కలయికలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. సీనియర్ మలయాళ యాక్టర్ లాల్, కన్నడ హీరో ‘దునియా’ విజయ్, హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే..

ఇక జనవరి 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగవైభవంగా జరిగింది.. మూవీ టీం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. బాలయ్య, శృతిలతో పాటు మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ కూడా హైలెట్‌గా నిలిచింది. పూల డ్రెస్సులో కనిపించిన హనీ అందరి చూపులు తన వైపు తిప్పుకుంది.. స్టేజీ మీద ‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే’ పాటకు స్టెప్పులేసింది.. బాలయ్య కూడా ఆమెతో మలయాళంలో మాట్లాడి కామెడీ చేశాడు.. ఇదంతా చూసి.. అరే, ఇంతందంగా ఉంది.. ఎవరీ ముద్దుగుమ్మ? అంటూ హనీ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసశారు తెలుగు ఆడియన్స్..

కేరళలో పుట్టి పెరిగిన 31 సంవత్సరాల హనీ.. 17 ఏళ్ల క్రితం అంటే 2005లో తన 14 వ ఏటనే నటిగా ఎంట్రీ ఇచ్చింది.. మాతృభాష మలయాళంలో తొలి సినిమా చేసిన తర్వాత 2007లో తమిళంలోనూ అడుగు పెట్టింది.. అదే ఏడాది ‘ఆలయం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. అయితే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.. కన్నడలోనూ నటించిన హనీ ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో మూవీ చేసినా తెలుగులో పెద్దగా గుర్తింపు అయితే రాలేదు..

ఇంకో హైలెట్ ఏంటంటే.. హనీరోజ్ బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్. గతేడాది రిలీజైన ‘మాన్‌స్టర్’ మూవీలో మంచు లక్ష్మీతో కలిసి లిప్ లాక్ సీన్స్ చేసి షాక్ ఇచ్చింది.. ఆమె ‘వీర సింహా రెడ్డి’ లో ‘వీర సింహా రెడ్డి’ భ్యార్య మీనాక్షి రెడ్డి క్యారెక్టర్ చేస్తోందని తెలుస్తోంది.. ఈ మూవీ రిలీజ్ అవకుండానే మంచి పాపులారిటీ తెచ్చుకుంది.. సినిమా కనుక హిట్ అయితే తెలుగులో మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయని ధీమాగా ఉంది హనీ రోజ్..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

24 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

54 mins ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

1 hour ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version