Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాని సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా..?

నాని సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా..?

  • April 24, 2021 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకునే హీరో ఎవరైనా ఉన్నారా అంటే నాని మాత్రమే అని చెప్పాలి. నాని నటించిన టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు ప్రముఖ ఓటీటీల నుంచి, ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల నుంచి భారీగా పోటీ నెలకొందని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ చిత్ర నిర్మాతలు నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 30 కోట్ల రూపాయలు ఆశిస్తుండగా జీ5, హాట్ స్టార్ ఈ హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. అయితే ఈ డీల్ క్లోజ్ కావాల్సి ఉంది. నాని నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 30 కోట్ల రూపాయలు సాధిస్తే నాని రేంజ్ స్టార్ హీరోల రేంజ్ కు తక్కువ కాదని చెప్పవచ్చు.

ట్యాక్సీవాలా సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ మూవీ కావడంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కొన్నేళ్ల క్రితం నాని రొటీన్ కథలను ఎంచుకుంటున్నారని కామెంట్లు వినిపించాయి. అయితే నాని ప్రస్తుతం భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆ విమర్శలకు చెక్ పెట్టడం గమనార్హం. మరోవైపు నాని నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు. టక్ జగదీష్ తో నాని సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని అతని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Shetty
  • #Madonna Sebastian
  • #Mickey J Meyer
  • #Nani
  • #Niharika Entertainments

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

7 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

11 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

13 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

10 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

11 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

15 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

16 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version